The director who beat Tamanna to death

Tamanna: మిల్కీ బ్యూటీ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది తమన్న. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో కూడా తిరుగులేని ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

The director who beat Tamanna to death

ఇటీవల జవాన్ మూవీలో ఐటెం సాంగ్ లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నాకి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. కోలీవుడ్లో యాంగ్రీ దర్శకుడిగా పేరు పొందిన ఓ దర్శకుడు తమన్నాను లాగిపెట్టి చంపపై కొట్టాడట. ఎందుకు కొట్టాడు? అసలేంటి కారణం? అనే విషయాలు తెలియాలంటే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.

Also Read: Star heroine: అప్పుడు పనిమనిషి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎలా..?

ఓ మూవీ సినిమా షూటింగ్ జరిగే సమయంలో డైరెక్టర్ అడిగిన హావాభావాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సీన్ కోసం ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో పాటు డైరెక్టర్ కి బాగా విసిగొచ్చిందట. దీంతో తీవ్రస్థాయికి చేరుకున్న కోపంతో ఆ డైరెక్టర్ తమన్నాను లాగిపెట్టి చెంపపై కొట్టాడట. దాంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కి గురయ్యారు. కానీ తమన్నా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది. దీనికి కారణం తమన్నా మరియు ఆ డైరెక్టర్ మంచి స్నేహితులట. తర్వాత మాత్రం అతడి సినిమాలు కి ఓకే చెప్పలేదు.

The director who beat Tamanna to death

తనని కొట్టింది నార్మల్ గా తీసుకున్నప్పటికీ ఆ మనిషిని మాత్రం కొంచెం దూరం పెట్టిందట. అలా ప్రస్తుత కాలంలో కూడా వీరిద్దరి మధ్య ఓ వార్‌ నడుస్తుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ వైరల్ అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చెక్కర్లు కొడుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు తెలియాలంటే తమన్నా నోరు విప్పాల్సిందే.(Tamanna)

Join WhatsApp