The Heroine has secret videos of the director

Heroine: ఇండస్ట్రీలో ఉండే ఓ ప్రముఖ హీరోయిన్ ఒక దర్శకుడు గురించి పదేపదే సంచలన కామెంట్లు చేసి, ఆయన పెట్టిన దానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినా కూడా ఆ డైరెక్టర్ అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఆ డైరెక్టర్ అంతగా పాపులర్ లేనివారా అనుకుందామా అంటే అది కాదు. ఆయన ఇండస్ట్రీలో మంచి పేరున్న దర్శకుడు.. అయితే అలాంటి దర్శకుడిని ఈ హీరోయిన్ పదేపదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అయినప్పటికీ ఆ డైరెక్టర్ మౌనం వహించడం వెనుక ఉన్న కారణం ఏంటి అని అందరూ అనుమాన పడుతున్నారు.

The Heroine has secret videos of the director

ఎందుకంటే ఎవరైనా సరే తమ తప్పు లేకపోతే కచ్చితంగా వారు తమ గురించి పరోక్ష కామెంట్లు చేసిన కూడా దానిపై లీగల్గా యాక్షన్ తీసుకుంటారు.కానీ ఈ దర్శకుడు మాత్రం ఆ హీరోయిన్ ఎన్నిసార్లు ఎన్ని విధాల పోస్టులు పెట్టి వారిని రెచ్చగొట్టే విధంగా వారికి కోపం వచ్చే విధంగా మాట్లాడిన కూడా ఆ డైరెక్టర్ మౌనం వహిస్తున్నారు. అయితే పదేపదే ఆ హీరోయిన్ ఇంత చేసినా కూడా ఆదర్శకుడు స్పందించకపోయేసరికి ఆ డైరెక్టర్ హీరోయిన్ కి భయపడుతున్నారని,ఆ హీరోయిన్ దగ్గర ఆ దర్శకుడు గురించి గట్టి సాక్షాలే ఉన్నాయి అని కొంతమంది నెటిజన్స్ భావిస్తున్నారు. (Heroine)

Also Read:Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సమంత, రకుల్ మాత్రమే కాదు ఆ 13 మంది హీరోయిన్స్ కూడా..?

ఎందుకంటే ఎవరైనా సరే అన్నిసార్లు టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఊరుకోరు. కానీ ఈ దర్శకుడు సైలెంట్ గా ఉండడంతో ఆ దర్శకుడి గురించి ఏదో రహస్య విషయం ఈ హీరోయిన్ కి తెలుసని,అందుకే అంత సైలెంట్ గా ఉంటున్నాడని ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఆ హీరోయిన్ దగ్గర ఆ దర్శకుడు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని, అందుకే ఆ హీరోయిన్ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా దర్శకుడు మౌనం వహిస్తున్నాడని భావిస్తున్నారు.

The Heroine has secret videos of the director

అయితే ఆ డైరెక్టర్ ఈ హీరోయిన్ ని ఓ సందర్భంలో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని,దాంతో డైరెక్టర్ పై పగ పెంచుకున్న ఆ హీరోయిన్ అలా ప్రవర్తిస్తుందట. కానీ ఈమె డైరెక్టర్ పరువు పోయేలా ఎన్ని కామెంట్లు పెట్టినా కూడా ఆయన స్పందించరు.ప్రస్తుతం దీని గురించే ఇండస్ట్రీ జనాలు కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు.(Heroine)

Join WhatsApp