The richest Heroine in the country

Heroine: మన ఇండియాలో చాలామంది నటీనటులు సినిమాలతో ఇతర బిజినెస్ లతో కోట్లకు కోట్లు డబ్బులు సంపాదించేవారు ఉన్నారు. అయితే హీరోల సంగతి అటు పక్కన పెడితే హీరోయిన్లు చాలామంది వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇక మన ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ గా ఐశ్వరరాయ్ ఉంది.ఆమెకు దాదాపు 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి.ఆ తర్వాత ప్లేస్ లో ప్రియాంక చోప్రా, అలియాభట్ లు ఉన్నారు.

The richest Heroine in the country

అయితే వీరి ఆస్తులువందల కోట్ల లో ఉన్నాయి.కానీ ఒకప్పటి హీరోయిన్ వీరందరి కంటే ధనికురాలు.ఆమె ఇంట్లో దాదాపు 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్థిరాచరాస్తులు ఉన్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు సౌత్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో పాటు రాజకీయాల్లో కూడా రాణించి తమిళనాడులో ఎంతోమంది పేద ప్రజలతో అమ్మ అని పిలిపించుకుంది జయలలిత.. ( Heroine)

Also Read: Venu Swamy: ఆ హీరోయిన్ కారణంగా వరుణ్ తేజ్ లావణ్య విడిపోతారు.. షాకింగ్ న్యూస్ చెప్పిన వేణు స్వామి.!

ఈమె ఎన్నో వేల కోట్ల ఆస్తులను కలిగి ఉంది.ఈమె సినిమాలు, రాజకీయాల ద్వారా వేల కోట్ల ఆస్తులు సంపాదించింది. జయలలిత అప్పట్లోనే 900 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉంది. ఈమె ఇంట్లో పదివేల పట్టు చీరలు 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 91 గడియారాలు, 750 రకాల చెప్పులు, 8 లగ్జరీ కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే స్థిరాచరాస్తులు ఎన్నో ఉన్నాయట.

The richest Heroine in the country

అలా భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా జయలలిత పేరు తెచ్చుకుంది.అయితే ఈమె లక్ష రెమ్యూనరేషన్ తీసుకున్న సమయంలోనే అన్ని కోట్లు సంపాదించింది. ఇక ఇప్పటి హీరోయిన్లు సంవత్సరానికి కోట్లు తీసుకొని సినిమాలు, ఇతర బిజినెస్ లు చేసిన కూడా ఆమె ఆస్తులకు సరిసమానం అయ్యేలా లేవు.( Heroine)

Join WhatsApp