The secret of Venu Swami's horoscope revealed

Venu Swami: తెలుగు రెండు రాష్ట్రాల్లో జాతకాలు చెబుతూ పాపులర్ అయిన ఏకైక జ్యోతిష్కుడు వేణు స్వామి. రాజకీయ రంగాల్లోనూ సెలబ్రిటీలకు సినీ రంగాల్లోనూ సెలబ్రిటీలకు జ్యోతిష్కం చెబుతూ ఫుల్ పాపులర్ అయ్యాడు వేను స్వామి. వాస్తవానికి ఆయన చెప్పిన వాటిలో ఎన్ని జరుగుతున్నాయో.. ఎన్ని జరగట్లేదో ఆయనకే తెలియాలి. కాకపోతే నాగచైతన్య మరియు సమంత విడిపోతారని వేను స్వామి ముందే చెప్పాడు.

The secret of Venu Swami’s horoscope revealed

అది నిజం కావడంతో అప్పటినుంచి ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ పిచ్చి తోనే పలువురు సెలబ్రిటీలు ఈయనతో ప్రత్యేక పూజలు సైతం చేపించుకుంటున్నారు. ఈయన చెప్పే వాటిలో రెండు శాతం జరుగుతుంటే మరో 98% జరగడం లేదు. కానీ రెండిటి ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడంలో మాత్రం వేణు స్వామికి తానే సాటి. ఇక తాజాగా ఆయనకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Premalu: సూపర్ హిట్ గా దూసుకుపోతున్న ప్రేమలు మూవీలో ఈ చిన్న మిస్టేక్ ని గుర్తించారా?.. (వీడియో)..!

వేణు స్వామి లో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. వేణు స్వామి జమ్మూ, కాశ్మీర్ వెకేషన్ కు వెళ్ళాడు. అక్కడ వెహికిల్ మీద చక్కర్లు కొట్టాడు. దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ఆయన కాస్త మోడ్రన్ గా కనిపించాడు.

The secret of Venu Swami's horoscope revealed

కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్ గా దర్శనమిచ్చాడు. జాతకాలు చెబుతూ సైలెంట్ గా ఉంటాడు అనుకుంటే మోడ్ర న్ స్టైల్ లో లేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. జ్యోతిష్కులు ఎవరు ఇలా చేయరు. అయినా మీరు జ్యోతిష్యులే కాదు. ఏదో నోటికి వచ్చింది చెబుతూ పాపులర్ అవుతున్నారు అంతే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Venu Swami)

Join WhatsApp