The star director who tortured Upasana

Upasana: ఏంటి ఆ స్టార్ డైరెక్టర్ నిజంగానే ఉపాసనని లైంగిగా టార్చర్ చేశారా..ఆ పని చేయకపోతే బాగుండదు అంటూ ఉపాసనని పదేపదే వేదించాడా..ఇన్ని చేస్తున్నా కూడా ఇండస్ట్రీలో అంత పెద్ద పేరున్న మెగా ఫ్యామిలీ ఎలా ఊరుకుంది. అసలు ఎందుకు ఆ డైరెక్టర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంది.. ఆ డైరెక్టర్ ఎవరో చెప్తే అభిమానులైన ఆ డైరెక్టర్ కి బుద్ధి చెప్పేవారు కదా అంటూ ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు కామెంట్లు పెడుతున్నారు.

The star director who tortured Upasana

అయితే ఇందులో మెగా ఫ్యామిలీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉపాసన అంటే అందరూ మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అనుకుంటారు. అయితే అలా అనుకుంటే పొరపడినట్లే.ఎందుకంటే మీరందరూ అనుకుంటున్నట్లు ఉపాసనని లైంగిగా వేధించారు అంటే మెగా కోడలు ఉపాసన కాదు.బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ నట.. ఇక అసలు విషయం ఇది.. (Upasana)

Also Read: Vijay Devarakonda: ప్రేమలు బ్యూటీతో విజయ్ దేవరకొండ సరికొత్త ఫిల్మ్..!

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా నిలిచిన ఉపాసన ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా ఇబ్బంది పడిందట. ఆ స్టార్ డైరెక్టర్ లైం**క వేధింపులు తట్టుకోలేక దాదాపు వారం రోజులపాటు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఏడ్చుకుంటూ కూర్చుందట. ఇక అసలు విషయంలోకి వెళ్తే..రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో ఓసారి ఒక స్టార్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి మీకు అనిల్ కపూర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

The star director who tortured Upasana

ఒకసారి సినిమా స్క్రిప్ట్ చెబుతాను హోటల్ కి రండి అని కాల్ చేశారు. దాంతో నేను ఈ రోజు కాస్త పని ఉంది రేపు వస్తాను అని చెప్పడం తోనే ఒకే కారు పంపిస్తాను అని చెప్పారు.ఇక అక్కడే నాకు అనుమానం వచ్చి ఆ డైరెక్టర్ తో గొడవకి దిగాను.అలా ఆ డైరెక్టర్ చేసిన పనికి దాదాపు వారం రోజులపాటు ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాను.ఒక్కసారి కూడా బయటికి రాలేదు అంటూ ఆ సమయంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని చెప్పుకొని బాధపడింది నటి ఉపాసన సింగ్.(Upasana)

Join WhatsApp