The star heroine missed in the movie "Sarkaru Vaari Paata"

Sarkaru Vaari Paata: మహేష్ బాబు.. పరిచయం అవసరంలేని పేరు. సూపర్ స్టార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందు భారీ హైప్స్ ఉన్నప్పటికీ రిలీజ్ అనంతరం వాటిని అందుకోలేకపోయింది ఈ మూవీ.

The star heroine missed in the movie “Sarkaru Vaari Paata”

కథ చాలా రొటీన్ గా ఉండడంతో మూవీ కాస్త థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మహేష్ నెక్స్ట్ మూవీ పై ఎంతో ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ రాజమౌళి మరియు మహేష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్లో ఒక్క ఫ్లాప్ అనే పదాన్ని కూడా చూడని రాజమౌళి మహేష్ తో సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు.

Also Read: Kumari Aunty: సీరియల్స్ లో నటించినందుకు నాకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చారు.. ఎట్టకేలకు పారి దోషకం విషయంలో నోరు విప్పిన కుమారి ఆంటీ..!

అలాంటి రాజమౌళి.. మహేష్ తో సినిమా ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక గతంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ హైప్స్ తో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. సినిమా ఫ్లాప్ అయిన ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్ కి మాత్రం మంచి రెస్పాన్స్ దక్కింది. ఈమె యాక్టింగ్ కి మరోసారి ప్రశంసలు దక్కాయని చెప్పుకోవచ్చు. నిజానికి కీర్తి సురేష్ క్యారెక్టర్ ని మరో స్టార్ హీరోయిన్ మిస్ చేశాకే ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట.

The star heroine missed in the movie "Sarkaru Vaari Paata"

ముందుగా ఈ మూవీ కథని మరో హీరోయిన్ కి చెప్పాడట డైరెక్టర్. మరి ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు రాశిఖన్నా. మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మని మొదట్లో ఈ మూవీలో హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నారట. కానీ ప్రొడ్యూసర్స్ కీర్తి సురేష్ ను ఎంపిక చేయడంతో ఈ మూవీ నుంచి రాసి కన్నా తప్పుకుంది. అలా ఈ మూవీ నుంచి తప్పుకుని ఓ మంచి పని చేసిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మూవీ కనుక రాశి కన్నా చేసి ఉంటే తన కెరీర్ లో మరో ఫ్లాప్ పడేది.(Sarkaru Vaari Paata)

Join WhatsApp