These are the best movies in Cherry's career

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో కెరీర్ ని మొదలుపెట్టిన చెర్రీ మంచి విజయాలని దక్కించుకున్నాడు..ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాండే హీరో అయిపోయాడని చెప్పొచ్చు. ఇక తాజాగా చరణ్ హీరోగా ” గేమ్ చేంజర్ ” అనే ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు. కొన్ని ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక చెర్రీ నటించిన ఆ అద్భుతమైన ఐదు సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం రండి.

These are the best movies in Ram Charan’s career

  1. ఆర్ఆర్ఆర్:
    చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది.

Also Read: Prabhas: కృష్ణంరాజు జయంతి సందర్భంగా అలాంటి పని చేసిన ప్రభాస్.. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డినే వీడియో కాల్..!

  1. రంగస్థలం:
    చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక ఇదే చరణ్ కి 100 కోట్ల మొదటి సినిమా.
  2. మగధీర:
    చరణ్ కెరీర్లో ఇదో అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ చరణ్ టాప్ 5 మూవీస్ లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
  3. ధ్రువ:
    చరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా 2016 డిసెంబర్ 9న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
  4. ఆరెంజ్:
    చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని భాస్కర్ తెరకెక్కించగా.. మొదట రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవ్వరిని ఆకట్టుకోలేకపోయింది. కానీ అనంతరం రీ రిలీజ్ అయినప్పుడు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.
These are the best movies in Cherry's career

ఇలా తన సినీ కెరీర్లో అద్భుతమైన ఐదు సినిమాలలో నటించి తన ఇమేజ్ ని మరింత పెంచుకున్నాడు చెర్రీ.(Ram Charan)

Join WhatsApp