this small mistake in the super hit movie Premalu?

Premalu: మలయాళం బ్లాక్బస్టర్ మూవీ ప్రేమలు ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమాగా విడుదల ఈ 2024లో అనేక సినిమాలు సూపర్ హిట్ విజయం అందుకున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో పండించిన లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మొదట ఈ మూవీ తమిళ్ లో రూపొందింది. అనంతరం తెలుగులో సైతం ఈ మూవీ రిలీజ్ అయింది. మలయాళం లో సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగులో సైతం మంచి విజయాన్ని సంపాదించుకుంది.

this small mistake in the super hit movie Premalu?

మలయాళం లో మూడు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల కు పైగా. ఇక ఇదే సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేమలు పేరుతో రిలీజ్ అయింది. ఇక తెలుగులో సైతం మంచి విజయం సాధించింది. ఈ సినిమాని గిరీష్ తెరకెక్కించాడు. మలయాళం సినిమా నిర్మాతలలో ప్రముఖ మల్యాల నటుడు సాహిత్ ఫాజల్ కూడా ఉండటం విశేషం. యువతని మెప్పించే కాదా అంశంతో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని బీభత్సంగా ఆకట్టుకుంది. ఇందులో ఉండే జోక్స్ అండ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి.

Also Read: Rajinikanth: అమితాబ్ – రజిని కాంబినేషన్లో సరికొత్త మూవీ.. ఫొటోస్ వైరల్..!

ఇక ట్విస్టుల విషయానికి వస్తే పెద్దగా ఏమీ లేకపోయినప్పటికీ స్టోరీని మాత్రం చాలా సింపుల్ గా క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. అలా క్యూట్ లవ్ స్టోరీ తో యువతను ఆకట్టుకుంది ఈ మూవీ. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలో చిన్న లోపం ఉంది అంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఓటిటి లోకి వచ్చేసిన ఈ సినిమాని థియేటర్లలో చూడని వారే కాకుండా చూసినవారు కూడా మరోసారి వీక్షిస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే మిస్టేక్స్ ను కనిపెడుతూ ఆ సినిమాని ట్రోల్స్ కి గురి చేస్తున్నారు. తాజాగా అలా ఈ సినిమాలో ఓ మిస్టేక్ ఉంది అంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి.

this small mistake in the super hit movie Premalu?

హీరోయిన్ ట్రైన్ లో ఉన్నప్పుడు హీరో కూడా ట్రైన్ ఎక్కి తన ఊరు వెళ్లేందుకు తన సీట్ లోకి వస్తాడు. ఇక తాను రమ్మని ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడుగుతాడు.. అప్పుడు నన్ను గుర్తు పట్టలేదా అని హీరో అడగడంతో నా ఫోన్ కిందపడి పగిలిపోయింది.. అందుకే నేమ్ కనిపించలేదని చెబుతాడు. ఇక అనంతరం హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చిన తరువాత వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఆ కాలనీ లిఫ్ట్ చేసి ఆ చెప్పమ్మా అని అంటాడు. హీరోయిన్ ఫోన్ చేసినప్పుడు స్క్రీన్ పగిలిపోయింది అన్న హీరో తల్లి ఫోన్ చేసినప్పుడు మాత్రం ఎలా కనిపించింది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Premalu)

https://www.instagram.com/reel/C6Y0YTXS4Kh/?utm_source=ig_web_copy_link
Join WhatsApp