Tollywood Heartthrob Siddharth's Controversies

Siddharth: హీరో సిద్ధార్థ్ మనందరికీ సుపరిచితమే. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్లని అందించిన సిద్ధార్థ్ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. అదేవిధంగా తనకి నచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ ని డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేవాడు. ఆకర్షిస్తాడు.. కలిసిపోతాడు.. ఆనందిస్తాడు.. కానీ ఏ బంధాన్ని కూడా శాశ్వతంగా నిలుపుకోడు. ఈయన ప్రేమించిన హీరోయిన్లే ఈయ‌నని అసహ్యించుకుని వెళ్ళిపోతారు. అలా సిద్ధార్థ్ నీ వదిలేసి వెళ్లిపోయిన హీరోయిన్లు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.

Tollywood Heartthrob Siddharth’s Controversies

1. మేఘన: ఈమె సిద్ధార్థ్ కి బాల్య స్నేహితురాలు. అనంతరం ప్రేమికురాలు కూడా. వీరిద్దరూ 2003లో పెళ్లి చేసుకున్నారు కూడా. ఇక అనంతరం 2007లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అనంతరం ఏ వ్యవహారాన్ని కూడా పెళ్లి వరకు వెళ్ళనివ్వలేదు సిద్ధార్థ్.

2. శృతిహాసన్: బాలీవుడ్లో శృతి కెరీర్ స్టార్ట్ చేస్తున్న సమయంలో సిద్ధార్థ్ మరియు శృతిహాసన్ ఒకటయ్యారు. ఇక సిద్ధార్థ్ కి ఈజీగా అట్రాక్ట్ అయిపోయింది శృతి. ఇక అప్పట్లో తండ్రి పోలికలు వచ్చాయని ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. కానీ వీరిద్దరి మధ్య ఒక పెళ్లి తప్ప అన్ని జరిగాయి.

Also Read: Telugu Film Directors: స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే…!

3. సమంత: జబర్దస్త్ అనే సినిమా సమయంలో సమంతని పడేశాడు సిద్ధార్థ్. దాదాపు వీరిద్దరూ రెండేళ్ల పాటు ఘాటు ప్రేమాయణం నడిపారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ సిద్ధార్థ్ అసలు క్యారెక్టర్ తెలుసుకున్న సమంత వదిలేసి వెళ్ళిపోయింది.

ఇలా ఈ ముగ్గురి హీరోయిన్లనే కాకుండా అనేక హీరోయిన్లని తన మోజు తీర్చుకుని వదిలేసాడు సిద్ధార్థ్. పాపం ఈ బ్యూటీస్ అప్పట్లో చాలా నరకం అనుభవించారట. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Siddharth)

Tollywood Heartthrob Siddharth's Controversies
Join WhatsApp