A Tollywood singer who married the wife of a music teacher

Singer: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిపై ఎవరికి ప్రేమ కలుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒకటి రెండు సినిమాల్లో కలిసి చేస్తే చాలు ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకొని పెళ్లయినా సరే పట్టించుకోకుండా వారిని పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే అలాంటి వారిని మనం ఎంతో మందిని చూశాం. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ఓ సింగర్ విద్య నేర్పిన తన గురువుని మోసం చేసి గురువుగారి భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట.

Tollywood Singer Married to Wife of a Music Teacher

మరి ఇంతకీ అలా గురువునే మోసం చేసి గురువు భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ టాలీవుడ్ సింగర్ ఎవరో కాదు రూప్ సింగ్ రాథోడ్.. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ సింగర్ల దగ్గర తబలా వాయించేవాడు. అలా స్టార్ట్ అయిన ఈయన కెరియర్ ఇండస్ట్రీలోనే పాపులర్ సింగర్ గా మారే వరకు వచ్చాడు. ఈయన కేవలం సింగర్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా..లిరిసిస్ట్ గా.. కూడా కొన్ని సినిమాలకు పని చేశారు. అలాంటి రూప్ సింగ్ రాథోడ్ అనూప్ జలోటా దగ్గర సంగీతం నేర్చుకున్నారు.

Also Read: Mahesh Babu: ఆ హీరోతో నటిస్తే నీ మొహం కూడా చూడనంటూ తండ్రిని బ్లాక్మెయిల్ చేసిన మహేష్ బాబు..!!

ఇక రూప్ సింగ్ రాథోడ్ సోదరులు ఇండస్ట్రీలో మంచి పేరున్న సింగర్స్ అయినప్పటికీ అన్నదమ్ముల పేర్లను వాడుకోకుండా తన సొంత టాలెంట్ తో ఎది గారు.ఈయన అనూప్ జలోటా దగ్గర మ్యూజిక్ నేర్చుకునే సమయంలో అనూప్ జలోటా భార్య సోనాలి సేథ్ తో మంచి పరిచయం ఏర్పడింది.అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి విద్య నేర్పిన గురువు అనూప్ జలోటాని మోసం చేసి రూప్ సింగ్ రాథోడ్ ఆయన భార్యని పెళ్లి చేసుకున్నారు.


A Tollywood singer who married the wife of a music teacher

ఇక తనను మోసం చేసి తన భార్యను పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో రూప్ సింగ్ రాథోడ్ కి అవకాశాలు రాకుండా తన ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి ఇండస్ట్రీ నుండి దూరం చేద్దాం అని అనూప్ అనుకున్నప్పటికీ రూప్ సింగ్ రాథోడ్ కి ఉన్న టాలెంట్ వల్ల ఆయనను ఇండస్ట్రీకి దూరం చేయలేకపోయారు.ఇక రూప్ సింగ్ రాథోడ్ విదేశాల్లో ఎన్నో స్టేజ్ షోలతో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలకు పాటలు పాడారు.(Singer)

Join WhatsApp