Trisha relation with Rana

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీల మధ్య ఎఫై వార్తలు చక్కర్లు కొడతాయి.వీరందరిలో దగ్గుబాటి హీరో రాణాకి సీనియర్ నటి త్రిష కి మధ్య ఎఫై** వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. త్రిష రానాకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫై** ఉందని అందరు భావించారు.అయితే త్రిష రానా కంటే వయసులో పెద్దది అయినప్పటికీ రానా త్రిష ఎఫై** పెట్టుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Trisha relation with Rana

అయితే రానాకి త్రిషకి మధ్య ఉన్న ఎఫై** నిజమేనా.. అసలు ఈ ఎఫై వార్త రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయం చూస్తే.. రానా చెన్నైలో ఉన్నప్పుడు వారి ఇంటి దగ్గర త్రిష ఇల్లు కూడా ఉండేదట. అలా రానా కి త్రిష కి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండడం కారణంగా అలా చిన్నప్పటినుండి కలిసి ఉండేవారట.(Rana)

Also Read: Star Heroines: ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లి డ్రెస్ ల ఖరీదుతో కుటుంబాలు బతికేయొచ్చు..!

అయితే ఈ విషయం గురించి రానా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నా గురించి ఇలాంటి వార్తలు రావడం కామన్.ఎందుకంటే నేను టైం దొరికితే ఎక్కువగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాను. అలా అప్పుడప్పుడు త్రిష తో కూడా తిరిగాను.అందుకే ఈ రూమర్స్ వస్తున్నాయి అని చెప్పారు. అలాగే త్రిష ఈ విషయం గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ..

Trisha relation with Rana

రానాతో నాకున్న ఎఫై** వార్తలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.. అంటూ నవ్వేసింది. అంతేకాదు చెన్నైలోని టీ నగర్ లో ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండడం కారణంగా చిన్నప్పటి నుండి అలా కలిసి పెరిగాం. ఇక నేను రానాతో చాలా స్నేహంగా ఉంటాను.అప్పుడప్పుడు గొడవ పడుతుంటాను.మళ్ళీ కలిసిపోతాను. అలాగే రానా లేడీస్ మాన్ అంటూ నవ్వుతూ చెప్పేసింది త్రిష.(Rana)

Join WhatsApp