Trisha was seen with Ram Charan's pet

Trisha: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో మరియు హీరోయిన్ మధ్య ఎటువంటి రిలేషన్ ఉన్నప్పటికీ అస్సలు బయటపడడం లేదు. వారిని బయటపడేలా చేసేందుకు ట్రోలర్స్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒకచోట దొరికిపోతూ ఉంటున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ మరియు త్రిష విషయంలో కూడా ఇదే జరిగింది.

Trisha was seen with Ram Charan’s pet

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న త్రిష మన అందరికీ సుపరిషదమే. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చిరంజీవి సరుసున నటిస్తుంది. ఇక 40 ఏళ్లు వయసు మల్లుతున్నప్పటికీ పెళ్లి ఊసు ఎత్తకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈమె పై అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: Anushka: జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న స్వీటీ… టెన్షన్ లో రోజా..!

నిత్యం త్రిష పై ఎవరో ఒకరు కామెంట్స్ చేయడం వాటికి త్రిష మండిపడడం కామన్ అయిపోయాయి. ఇక తాజాగా మరో వార్తతో వార్తల్లో నిలిచింది త్రిష. ఉన్నట్లుండి రామ్ చరణ్ పెట్ తో దర్శనం ఇచ్చి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పటివరకు చరణ్ మరియు త్రిష ఒక్క సినిమా కూడా చేయలేదు.

Trisha was seen with Ram Charan's pet

కానీ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ ఫ్రెండ్ షిప్ తోనే చెర్రీ పెట్ ని త్రిష ఆడిస్తూ కనిపించింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన పలువురు..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నావా బ్రో. అసలు త్రిష తో నీకు టచ్ లేదు. కానీ నువ్వు ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్ ని త్రిషకి ఎలా ఇచ్చావు. మాకు ఎక్కడో కొడుతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Trisha)

Join WhatsApp