Trisha who cheated that hero

Trisha: సౌత్ నటి త్రిష ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆమెకు సంబంధించిన విషయాలు ఎన్నో మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఓ హీరోని మాత్రం గాఢంగా ప్రేమించినట్టు నటించి మోసం చేసిందట త్రిష. ఇక ఆ హీరో ఈమె ప్రేమలో మోసపోయి ఇప్పటికి కూడా అందులో నుండి తేరుకోవడం లేదని కొంతమంది సినీ ఇండస్ట్రీ జనాలు అంటూ ఉంటారు.

Trisha who cheated that hero

మరి ఇంతకీ త్రిష ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ హీరో ఎవరంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ త్రిష మధ్య అప్పట్లో చాలానే జరిగిందని, వీరిద్దరూ కలిసి వర్షం,పౌర్ణమి, బుజ్జి గాడు వంటి సినిమాల్లో నటించే సమయంలో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. (Trisha)

Also Read: Heroines: హీరోయిన్లందరూ ఆ దేవాలయాన్ని దర్శించడం వెనుకున్న అసలు రహస్యం ఇదేనా..?

అయితే ఓ పక్క ప్రభాస్ ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూనే మరో పక్క కోలీవుడ్ లోని ఓ ప్రముఖ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిందట. దాంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ త్రిషని నమ్మి మోసపోయారని ఎంతగానో బాధపడ్డాడట.

Trisha who cheated that hero

అంతేకాదు త్రిషని పెళ్లి చేసుకోవాలని ఎంతో ప్రేమగా తన రెమ్యూనరేషన్ తో ఎంగేజ్మెంట్ రింగు కూడా కొన్నారట.కానీ చివరికి త్రిష నిజస్వరూపం తెలిసి త్రిష ని దూరం పెట్టారట.అలా అప్పట్లో త్రిష ప్రభాస్ లకి సంబంధించిన ఈ మ్యాటర్ టాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక త్రిష ప్రేమలో మోసపోయిన ప్రభాస్ ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు.(Trisha)

Join WhatsApp