Upasana: Second child coming soon

Upasana: ఏంటి..నిజంగానే మెగా ఫ్యామిలీలో మరికొద్ది రోజుల్లో మరో బేబీ రాబోతుందా.. ఉపాసన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉపాసన పెళ్ళై దాదాపు పది సంవత్సరాలు అయ్యాక వీరిద్దరు క్లింకార కి జన్మనిచ్చారు. అయితే పెళ్లయి అన్ని సంవత్సరాలైనా కూడా వీరిద్దరికీ పిల్లలు పుట్టకపోయేసరికి ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

Upasana: Second child coming soon..

అయినప్పటికీ ఆ ట్రోల్స్ అన్నింటిని ఎదుర్కొని చివరికి క్లింకార కి జన్మనిచ్చి ఎవరైతే వారిని కించపరిచినట్లు మాట్లాడారో వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..అయితే ఇప్పటికే చాలాసార్లు ఉపాసన పిల్లల్ని లేటుగా కనడానికి కారణం ఏంటో అందరికీ క్లారిటీ ఇచ్చింది.పిల్లల్ని కనే విషయంలో ఇంట్లో నుండి ఎంత ఫోర్స్ ఉన్నా కూడా మేము ముందుగానే ఒక నిర్ణయం తీసుకున్నాం. పుట్టిన బిడ్డని పోషించగలిగే శక్తి ఉంటేనే పిల్లల్ని కనాలి అనుకున్నాం. అందుకే ఇన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది అని చెప్పింది.. (Upasana)

Also Read: Balayya: ప్రేమతో ఆ స్టార్ హీరోయిన్ ని కోడలుగా అడిగిన వసుంధర దేవి.. ఓకే అన్న బాలయ్య..!

అంతేకాకుండా పిల్లల్ని కనే విషయంలో పూర్తిగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఆ పెయిన్ అనేది మనకే తెలుస్తుంది.అలాగే ఇప్పుడు నేను రెండో ప్రెగ్నెన్సీ కి కూడా సిద్ధంగా ఉన్నాను. మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల వారే శ్రద్ధ వహించాలి.ఎవరు ఏమనుకున్నా సరే మనపై మనం గట్టి నమ్మకం పెట్టుకోవాలి. అంటూ ఉపాసన ఓ రేంజ్ లో మాట్లాడింది..

Upasana: Second child coming soon

ఇక ఉపాసన మాటలను బట్టి చూస్తే ఆమె త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది కావచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్..ఇక దీనికి తోడు రీసెంట్ గా వేణు స్వామి మెగా ఫ్యామిలీలో మరో 10 నెలల్లోనే వారసుడు రాబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చెప్పిన మాటలకు అనుగుణంగానే ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ గురించి గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ ఇది నిజమే కావచ్చని కామెంట్లు పెడుతున్నారు

Join WhatsApp