Upasana who sacrificed it and married a Ram Charan

Ram Charan: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ క్యూట్ కపుల్ గా పేరుగాంచిన వారిలో రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా ఒకరు. కొంతకాలం పాటు ప్రేమించుకుని అనంతరం పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

Upasana who sacrificed it and married a Ram Charan

పెళ్లయి 12 ఏళ్లు అయినప్పటికీ మొన్నటిదాకా పిల్లలు లేక ఎంతో సఫర్ అయిన వీరిద్దరికీ తాజాగా ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తాను రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ హీరోయిన్ పుట్టింది హీరో కూడా పుడితే చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేశారు.

Also Read: Sri Leela: శ్రీ లీల డాన్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. తెలిస్తే పక్కా షాక్..!

ఇక తాజాగా ఉపాసనకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన చరణ్ ప్రేమ కోసం ఓ త్యాగం చేసిందట. అదేంటంటే.. ఉపాసన తల్లిదండ్రులకి ఇద్దరు ఆడపిల్లలే. వీళ్ళకి మొగ సంతానం లేకపోవడంతో ఉపాసన తండ్రి తన పిల్లలని మగ పిల్లల లాగానే పెంచారు. అదే ధైర్యంతో ఉపాసన మరియు తన సిస్టర్ బిజినెస్ రంగంలో అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ ని పొందారు.

Upasana who sacrificed it and married a Ram Charan

అయితే పెళ్లి అనంతరం అత్తారింటికి వెళ్ళనని ఇంట్లోనే ఉంటానని ఉపాసన తన తల్లిదండ్రులకి తెలియజేసింది అంట. కానీ రామ్ చరణ్ ప్రేమ కోసం తన పంతాన్ని వీడి అత్తారింటికి వచ్చిందట. ప్రస్తుతం బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధించి ఎన్నో గొప్ప పనులను నిర్వహిస్తుంది. తన తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని కూడా చరణ్ కోసం వదులుకున్న ఉపాసన ని..చూసి పలువురు శభాష్ అంటున్నారు.(Ram Charan)

Join WhatsApp