Varalakshmi: He fell in love with me when he had his first wife

Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా మే 3వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతోంది ఈ హీరోయిన్. అయితే ఇందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తన పర్సనల్ విషయాలు కూడా బయటపెడుతోంది. అలాగే రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ నికోలయ్ సచ్చదేవ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.అంతేకాకుండా నికోలయ్ తో తన పెళ్లి ఈ సంవత్సరమే ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చింది.

Varalakshmi: He fell in love with me when he had his first wife

ఇక ఈ విషయంలో చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏమీ ఉండకపోవచ్చు కానీ నికోలయ్ కి అప్పటికే పెళ్ళై ఉండడంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అలాగే ఏజ్ కూడా మీద పడింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎందుకు రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంటుంది అనే డౌట్ అందరిలో ఉంది.(Varalakshmi)

Also Read: Divya Pillai: 70 కేజీల మనిషి మీద పడుకొని ముద్దు పెట్టే సీన్ చాలా ఎంజాయ్ చేశాను.. మంగళవారం నటి కామెంట్స్ వైరల్..!

అయితే నికోలయ్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం వరలక్ష్మి అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అయితే తాజాగా ఆ ప్రచారానికి తెరపడేలా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మీ మాట్లాడుతూ.. నేను నికోలయ్ తో ప్రేమలో ఉన్న సమయంలో ఆయన మొదటి భార్య కూడా పక్కనే ఉంది.. ఆయనలో ఉన్న నిజాయితీ నాకు ఎంతగానో నచ్చింది. ఆయన మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

Varalakshmi: He fell in love with me when he had his first wife

ఆయనకు తన పని మీద ఉన్న గౌరవం,ఇతరుల పట్ల మర్యాదగా నడుచుకోవడం ఎంతగానో నచ్చింది. అందుకే తన మీద ఉన్న ప్రేమని మా పేరెంట్స్ వాళ్ళ అమ్మానాన్నలకి తెలియజేశారు. ఇక కొంతమంది నేను డబ్బు కోసం ఆయనని పెళ్లాడుతున్న అనుకుంటున్నారు.కానీ అలాంటి డబ్బు నా దగ్గర ఎంతో ఉందని క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకుంటున్నారు అని కొంతమంది అడగారు.. ఎందుకు మా పేరెంట్స్ రెండు పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉండడం లేదా నేను కూడా అలాగే ఉంటాను అని ఆన్సర్ ఇచ్చింది.అలా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.(Varalakshmi)

Join WhatsApp