Varalakshmi Sarathkumar comments on Naga Chaitanya

Naga Chaitanya: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల పాటు హీరోగా రాణిస్తున్న వారిలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. తన వయసును పక్కనపెట్టి నిత్యం సినిమాలపై దృష్టి పెడుతూ తన ఖాతాలో వరుస హ్యాట్రిక్ హిట్లను వేసుకుంటున్నాడు నాగార్జున. నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Varalakshmi Sarathkumar comments on Naga Chaitanya

కానీ నాగార్జున వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ మరియు నాగచైతన్య పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. కొద్దో గొప్పో పాపులారిటీ దక్కించుకుంటూ అలా కొనసాగుతున్నారు. కానీ వీరిద్దరి ఖాతాలో సరైన హిట్ ఇప్పటికీ పడలేదు. సినిమాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ చెప్పుకోదగా కథలను మాత్రం వీరు చేయలేదు. అందుకే ఇంకా చిన్న హీరోలుగా మిగిలిపోయారు.

Also Read: Sukumar: నెక్స్ట్ మూవీకి హీరోని సెలెక్ట్ చేసేసుకున్న సుకుమార్.. పుష్ప బాబు లాంటి రికార్డులు కన్ఫామ్..!

ఇక తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. నాగచైతన్యతో కోట్లు ఇచ్చిన సరే నటించను అంటూ ఓ హీరోయిన్ తగేసి చెప్పింది. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం విలన్ మరియు చెల్లి పాత్రల్లో నటించిన‌ ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేస్తానని వెల్లడించింది. నాగచైతన్య కస్టడీ మూవీ లో విలన్ షేడ్స్ పాత్రలో ఈమెను అనుకున్నారట.

Varalakshmi Sarathkumar comments on Naga Chaitanya

కానీ ఆయనతో నేను నటించను అంటూ తగేసి వెల్లడించిందట. దీనికి కారణం హీరోయిన్ సమంత అంటూ అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి. సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్న అనంతరం చైతుతో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు వెనక్కి తగ్గారు. ఇక దీనినే దృష్టిలో పెట్టుకుని ఈమె కూడా ఈ సినిమాకి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Naga Chaitanya)

Join WhatsApp