Vasundhara Devi asked Balayya to be Srinila's daughter-in-law

Balayya: నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బాలయ్య ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక తన ఖాతాలో వరుస హ్యాట్రిక్ హిట్స్ ఉన్నప్పటికీ మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు బాలయ్య. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటూ స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు.

Vasundhara Devi asked Balayya to be Srinila’s daughter-in-law

ఇక బాలయ్య నటించే ప్రతి సినిమా ఒక అద్భుతం లాగ ఉంటుంది. ఇక బాలయ్య తనంతరం తన కొడుకు మోక్షజ్ఞ ఆ స్థానాన్ని పొందాలని బాలయ్య అభిమానులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఈ ఏడాది వచ్చే ఏడాది అంటూ కాలం గడిపేస్తున్నాడు కానీ సినిమా ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు.

Also Raed: Shri Leela: నడిరోడ్డుపై అటువంటి పని చేసిన శ్రీ లీల.. దారుణమైన కామెంట్స్..!

తన కొడుకు సినిమాని చాలా అద్భుతంగా డిజైన్ చేయాలి అనేదే బాలయ్య కోరిక అట. ఇక మోక్షజ్ఞ మరియు శ్రీ లీల గురించి ఆ మధ్యకాలంలో అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ని షేక్‌ చేసిన శ్రీ లీల మోక్షజ్ఞ కి నచ్చేసినట్లు ఓ వార్త వైరల్ అయింది. అదేవిధంగా వీరిద్దరూ లవ్ లో పడినట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అనేక పుకార్లు షికారు చేశాయి. శ్రీ లీల సైతం నాకు చాలా బాగా మోక్షజ్ఞ నచ్చాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Vasundhara Devi asked Balayya to be Srinila's daughter-in-law

అదేవిధంగా బాలయ్య భార్య వసుంధర దేవి సైతం శ్రీ లీల తనకి నచ్చినట్లు బాలయ్యకి వెల్లడించిందట. తన ఇంటికి కోడలుగా శ్రీ లీలా అయితే బాగుంటుందని వసుంధర దేవి భావించినట్లు చెప్పిందట. మొదటిసారి భార్య అలా అడగడంతో ఆశ్చర్యపోయిన బాలయ్య చిన్న నవ్వు నవ్వి సైలెంట్ గా ఉన్నాడు అంట. మరి బాలయ్య తన భార్య చాలా ప్రేమగా అడిగిన కోరికను నెరవేరుస్తాడో లేదో చూడాలి మరి.(Balayya)

Join WhatsApp