Venkatesh heroine who is going to be a mother

Venkatesh: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లి అవ్వడంతోనే పిల్లల్ని కనేస్తే ఒక పని అయిపోతుంది అని పెళ్లైన వెంటనే రెండు మూడు నెలలకు ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ లు చెప్తున్నారు. ఇక మరి కొంతమంది హీరోయిన్స్ ఏమో పెళ్లయ్యాక నాలుగైదు సంవత్సరాల దాకా పిల్లల్ని కనకుండా సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూ అవకాశాలు తగ్గాక ప్రెగ్నెన్సీ విషయం గురించి ఆలోచిస్తున్నారు.

Venkatesh heroine who is going to be a mother

ఇక రీసెంట్ గా పెళ్లయిన చాలా రోజులకు దీపికా పదుకొనే తళ్లవుతున్నాను అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే బాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ కూడా తల్లి కాబోతుందట.ఇక ఆ హీరోయిన్ వెంకటేష్ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. ఇక ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.. వెంకటేష్ కత్రినా కైఫ్ హీరో హీరోయిన్స్ గా మల్లీశ్వరి మూవీ వచ్చింది. (Venkatesh )

Also Read: Varalakshmi: మొదటి భార్య ఉండగానే ఆయన నాతో ప్రేమలో పడ్డాడు..!

బాలీవుడ్ విక్కీ కౌశల్ ని పెళ్లాడిన కత్రినా కైఫ్ త్వరలోనే తల్లి కాబోతున్నట్టు బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు కత్రినా కైఫ్ తల్లి అవుతునట్టు వార్తలు వినిపించినప్పటికీ అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఇది నిజమే అంటున్నారు బాలీవుడ్ లోని కొంతమంది కత్రినా కైఫ్ సన్నిహితులు.

Venkatesh heroine who is going to be a mother

రీసెంట్గా బాలీవుడ్లో జరిగిన ఒక ఫంక్షన్ కి కత్రినా కైఫ్ వెళ్లిందట.ఇక అలా వెళ్ళిన సమయంలో కత్రినా కైఫ్ బేబీ బంప్ బయటపడడంతో ఈ విషయాన్ని కత్రినా కైఫ్ సన్నిహితులు లీక్ చేశారు. దాంతో ఈ మ్యాటర్ కాస్త బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారడంతో కత్రినా కైఫ్ తల్లి కాబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.(Venkatesh )

Join WhatsApp