emember Venkatesh's second daughter from the movie "Dishiya"?

Venkatesh: సాధారణంగా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ సినిమాలలో సైడ్ క్యారెక్టర్ చేసిన వారి డీటెయిల్స్ కూడా తెలిసిపోతున్నాయి. అలానే హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Venkatesh’s Second Daughter from the Movie “Dishiya”?

ఇక ఈ తరుణంలోనే వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా నటించిన ” దృశ్యం ” మూవీ లో వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో పోషించిన ముద్దుగుమ్మ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈమె యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఏమీ తెలియని అమ్మాయిలాగా తన ముద్దు ముద్దు మాటలతో సినిమాకే హైలెట్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

Also Read: Janhvi Kapoor: ” ఆ హీరో నాకంటే చిన్న పిల్లాడి లాగా ఉన్నాడు “.. ఆ స్టార్ హీరో లుక్ పై ఆసక్తికర కామెంట్లు చేసిన జాన్వి..!

ఈ ముద్దుగుమ్మ పేరు ఈస్టర్ అనిల్. ఈమె తెలుగు అమ్మాయి. 2014లో రిలీజ్ అయిన దృశ్యం మూవీలో కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ చిన్నారి. ఇక అప్పుడు చాలా చిన్నగా కనిపించిన ఈమె.. ప్రస్తుతం మాత్రం సూపర్ ఫిగర్ లాగా కనిపిస్తుంది. ఒకప్పుడు తన ముద్దు మాటలతో ఆకట్టుకున్న ఆ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల అందానికి పోటీ ఇస్తుంది.

emember Venkatesh's second daughter from the movie "Dishiya"?

ఈమె ఒక్క దృశ్యం మూవీకే పరిమితం కాకుండా అనేక సినిమాలలో నటించింది కూడా. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. పొట్టి పొట్టి బట్టలు ధరించి.. కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు ఎంత ముద్దుగా ఉందో ఇప్పుడు కూడా అంతే ముద్దుగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Venkatesh)

Join WhatsApp