Venu Swamy: That heroine's divorce is true

Venu Swamy: ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎంతో పాపులర్ అయిన వేణు స్వామి తాజాగా మరో హీరోయిన్ విడాకుల వార్త కూడా బయటపెట్టారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా,ఆ తర్వాత అష్ట చమ్మా సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయిన కలర్స్ స్వాతి..

Venu Swamy: That heroine’s divorce is true

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో యాంకర్ గా ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయిన కలర్స్ స్వాతి కి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.ముఖ్యంగా ఈమె నవ్వుకు చాలామంది ఫిదా అయిపోతారు. అయితే అలాంటి కలర్స్ స్వాతి పెళ్లయ్యాక కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి వెబ్ సిరీస్ లు,సినిమాలు అంటూ ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.(Venu Swamy)

Also Read: Varun Tej: మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన వరుణ్ తేజ్ నిర్ణయం.. అన్నదమ్ములు రెండుగా విడిపోయారా..?

అయితే రీసెంట్గా ఈ హీరోయిన్ విడాకులు తీసుకుందని,అందుకే మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయిందని అందరూ భావిస్తున్నారు.అయితే ఇదే నిజం అని జ్యోతిష్యుడు వేణు స్వామి కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కలర్స్ స్వాతి ఓ రోజు నా దగ్గరికి వచ్చి తన జాతకం చూయించుకుంది. అయితే తనకి పెళ్లి జీవితం అచ్చిరాదని,విడాకులు తీసుకుంటుంది అని చెప్పాను. దాంతో కోపం తెచ్చుకొని నన్ను ఎడాపెడా తిట్టేసింది.

Venu Swamy: That heroine's divorce is true

అయితే నేను ఆమె జాతకంలో ఏది ఉందో అదే చెప్పాను.అయినప్పటికీ నన్ను తిట్టుకుంది. కానీ ప్రస్తుతం జరిగింది అదే.. కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంది అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు వేణు స్వామి. ఇక వేణు స్వామి మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంది కావచ్చు. అందుకే తన విడాకుల వార్తలపై ఇప్పటికి క్లారిటీ ఇవ్వడం లేదు అని కామెంట్స్ పెడుతున్నారు.(Venu Swamy)

Join WhatsApp