Venu Swamy Viral Comments On Varun Lavanya

Venu Swamy: ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేస్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి మెగా ఫ్యామిలీ పై ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ మధ్యనే పెళ్లయిన కొత్త జంటను కూడా వదలలేదు వేణు స్వామి.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి లు ఆ లేడీ కారణంగా విడాకులు తీసుకుంటారు అంటూ పెద్ద బాంబు పేల్చారు. మరి ఇంతకీ వరుణ్ తేజ్ లావణ్య గురించి వేణు స్వామి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

Venu Swamy Viral Comments On Varun Lavanya

పురాతన కాలం నుండి ఇప్పటివరకు జ్యోతిష్యాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. టెక్నాలజీ పెరిగినా కూడా చాలామంది జ్యోతిష్యాన్ని, జాతకాలను నమ్ముతూ ఉంటారు.ఇప్పటికి కూడా ఎంతోమంది క్షుద్ర పూజలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్లు స్టార్డం రావడం కోసం పూజలు చేస్తూ వారి కి సంబంధించిన పర్సనల్ విషయాలు,ప్రొఫెషనల్ విషయాలు అన్నీ యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఫేమస్ అయ్యారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. (Venu Swamy )

Also Read: Anupama Parameswaran: యంగ్ హీరోతో అనుపమ సీక్రెట్ రిలేషన్..?

ఇక ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ లోని కొత్త జంట గురించి మాట్లాడుతూ.. అసలు వరుణ్ లావణ్య ల జాతకంలో పెళ్లి జరుగుతుంది అని లేదు.కానీ వీళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థమవ్వడం లేదు. ఇక జాతకం ప్రకారం వీరిద్దరికి పెళ్లి కలిసి రాదు. వీరు కచ్చితంగా వారి ఫ్యామిలీలో ఉన్న ఒక ప్రముఖ మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారు. కానీ ఈ విషయం నేను చెబితే అందరూ నన్ను తిట్టుకుంటారు.

Venu Swamy Viral Comments On Varun Lavanya

అయితే నేను మాత్రం వారి జాతకంలో ఏది ఉందో అదే చెబుతాను. కానీ ఈ విషయం తెలియని జనాలు నన్ను ఎడాపెడా తిట్టేసుకుంటారు. వాళ్ళు తిట్టినంత మాత్రాన నాకు పోయేదేమీ లేదు.. అంటూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి మాట్లాడడం కొంతమందికి మింగుడు పడడం లేదు. ఇప్పటికైనా జాతకాలు చెప్పడం మానేసి ఏదైనా పని చేసుకో అంటూ తిట్టేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి చూడాలి లావణ్య వరుణ్ జాతకంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం ఏ మేరకు నిజమవుతుందో.(Venu Swamy )

Join WhatsApp