Vijay Devarakonda's new film with Premalu Beauty

Vijay Devarakonda: ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. ముందు టాలీవుడ్ లో అడుగుపెట్టి చిన్న హీరోల సరసన నటించినప్పటికీ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ కొందరు మాత్రం మొదట తమిళ్ లో మరియు ఇతర భాషల్లో నటించి అనంతరం ఆ సినిమాతో తెలుగులో రీమేక్ చేయబడి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. అలాంటి వారిలో రీసెంట్ గా స్టార్ అయిన ముద్దుగుమ్మ మమితా బైజు. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోలో సరుసున అవకాశాలు అందుకుంటుంది.

Vijay Devarakonda’s new film with Premalu Beauty

ఈమె క్యూట్నెస్ అండ్ హెయిర్ కట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ప్రేమలు మూవీ ప్రస్తుతం ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ మూవీ నీ తెలుగులో రాజమౌళి తనయుడు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీ తెలుగులో సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ వసూలు రాబట్టడంతో ఈ మూవీ ఓటిటి రిలీజ్ ఆలస్యమైంది.

Also Read: Eyes: కంటి చూపు దెబ్బతిందా?.. అయితే మెరుగుపరిచే చిట్కాలు ఇవే..!

ఇక ఇటీవల ఓ టి టి లో సైతం అడుగుపెట్టి సంచలనం సృష్టించింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో నటించిన హీరోకి ఎంత మేరా పాపులారిటీ వచ్చిందో తెలీదు కానీ హీరోయిన్ కి మాత్రం వేపచమైన గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపు తోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.‌… టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు మమత కాంబినేషన్లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda's new film with Premalu Beauty

ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విజయ్ దేవరకొండ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో తన తదుపరి చిత్రంపై ఓ రేంజ్ లో అసలు పెట్టుకున్నాడు విజయ్. ఇక ఆశలను అందుకోవాలంటే సరైన కదా మరియు హీరో కూడా ఉండాలనుకున్నారట. ఆ సినిమాలో రీసెంట్గా ట్రెండ్ అవుతున్నా మమితా బైజు బాగుంటుందని ఆలోచించి డైరెక్టర్ మరియు హీరోయిన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే మన రౌడీ మరియు మమత కాంబినేషన్ ఫిక్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Vijay Devarakonda)

Join WhatsApp