Viral News About Heroine Nikita

Heroine: సినిమా ఇండస్ట్రీలో కొన్ని రకాల విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే పెళ్లయి పిల్లలున్నా కూడా కొంతమంది దర్శక నిర్మాతలు,హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త వారిపై మనసు పడతారు. అలా మనసు పడి వారి జీవితాలని నాశనం చేసుకున్న హీరో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి ఒక విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలోనే గుర్తింపు సంపాదించింది.కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈమె రాణించింది.

Viral News About Heroine Nikita

అయితే ఒక హీరోతో ఎఫై* కారణంగా ఈమె సినీ కెరియర్ అర్దాంతరంగా ముగిసిపోయింది. అంతేకాదు ఆ ఎఫై ఎక్కడి వరకు దారి తీసింది అంటే ఆ హీరో భార్య చివరికి ఈమెపై కేసు పెట్టి ఇండస్ట్రీ నుండి కూడా బహిష్కరించే వరకు వెళ్ళింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నిఖిత తుక్రాల్..కల్యాణ రాముడు, సంబరం, హాయ్ వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించింది.ఇక ఈమె తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ అలాగే హీరోలకు చెల్లి పాత్రల్లో చేసినప్పటికీ మంచి ఇమేజ్ అయితే వచ్చింది.

Also Read: Sai Pallavi: వాట్.. చెల్లెలి పెళ్లిలో కట్టిన సాయి పల్లవి సారీ ఇంత ఖరీదైనదా.. ఈమె పనే బాగుందిగా..!

అలాగే తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో మాత్రం స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. అయితే కన్నడాలో ఓ సినిమాలో చేసే సమయంలో కన్నడ హీరో అయినా దర్శన్ తో సన్నిహితంగా మెదలడంతో వీరిద్దరి మధ్య ఎఫై వార్తలు కన్నడ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అంతేకాదు ఈ వార్తలు మరింత దూరం వెళ్లడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి కి ఈ విషయం తెలిసి ఆమెపై కేసు పెట్టి కోర్టుకు కూడా వచ్చిందట.

Viral news about heroine Nikita

అంతేకాదు ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవడం కోసం తనని చంపాలని చూస్తున్నాడని, వేధిస్తున్నాడని, కొడుతున్నాడు అంటూ ఇలా భర్త దర్శన్ పై కూడా కేసు పెట్టింది. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించి ఆమెను కన్నడ నుండి బ్యాన్ చేయాలి అని నికితను మూడు సంవత్సరాల పాటు బ్యాన్ చేయించింది.అలా ఈమె సినీ కెరియర్ ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో నికిత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు బిజినెస్ మాన్ అయినా గగన్ దీప్ సింగ్ ని పెళ్లి చేసుకొని ఒక పాప కు జన్మనిచ్చింది.(Heroine)

Join WhatsApp