Was Anushka Shetty's career spoiled two things

Anushka Shetty: సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ తప్పులను తెలిసి మరీ చేస్తే అది కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ విధంగానే చేసింది. ఈ అమ్మడు నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించి తన అందం మరియు అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

Was Anushka Shetty’s career spoiled two things

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా మిర్చి, బిల్లా, బాహుబలి 1,2 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో గుడి కట్టేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ సైతం కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేసింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకటి కాదు ఏకంగా రెండు తప్పులు చేసిందట ఈ బ్యూటీ. మంచి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడమే అనుష్క చేసిన పెద్ద తప్పు.

Also Read: Pushpa 2: దుమ్ము రేపుతున్న పుష్ప 2 టైటిల్ సాంగ్ స్టెప్పులు.. కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ ఎవరో తెలుసా..!

అంతేకాదు అనుష్క మరియు బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు సినిమాలో నటించడం ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత బిగ్ రిస్క్ చేస్తూ సైజ్ జీరో సినిమా కోసం చాలా చాలా కష్టపడి బరువు పెరిగింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అనుష్క కెరీర్ మరింత స్పాయిల్ అయింది. దానికి తోడు ఆమెకి ఉన్న బాడీని తగ్గించుకోలేక ఇండస్ట్రీకి చాలా కాలం పాటు దూరమైంది. ఆమె కెరీర్ లో ఈ రెండు సినిమాలు చేయకపోయి ఉంటే అనుష్క నేటి కాలంలో వేరే లెవెల్ లో ఉండేదని చెప్పుకోవచ్చు.

Was Anushka Shetty's career spoiled two things

అప్పుడు ఈ రెండు తప్పులు చేసి తన కెరీర్ ని స్పాయిల్ చేసుకుంది ఈ స్వీట్ బ్యూటీ. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి సినిమాతో టాలీవుడ్ లోకి మళ్లీ రియంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ స్వీటీకి మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. సైజ్ జీరో తో తన అందాన్ని మొత్తం చెడగొట్టుకున్న స్వీటీ ఆ మూవీ అనంతరం తన వెయిట్ ని తగ్గించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ బేబీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. దానికి తోడు ఆమెకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురవ్వడంతో టోటల్గా తన సినీ కెరీర్ కి దెబ్బ పడింది. అలా తన కెరీర్ ని చేతులారా పాడు చేసుకుంది స్వీటీ.(Anushka Shetty)

Join WhatsApp