what is the only quality in Upasana, Lakshmi Pranati, Brahmani

Upasana: వెండి తెరపై నటించే నటీనటులు మరియు రాజకీయాల్లో కొనసాగే ప్రముఖుల భార్యల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలానే తాజాగా మరో ముగ్గురు భార్యల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారు మరెవ్వరో కాదు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి. వీరు ముగ్గురు కూడా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే.

what is the only quality in Upasana, Lakshmi Pranati, Brahmani

ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ ఎలాంటి దుస్తులు వేసుకుంటూ ఉంటున్నారో మనకు తెలిసిందే. స్టార్ సెలబ్రిటీస్ అండ్ డబ్బున్న పిల్లలు పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ తమ గ్రామర్ షోను ప్రదర్శిస్తున్నారు. అయితే కోట్ల ఆస్తి ఉన్న టాప్ స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉపాసన మరియు బ్రాహ్మణి, లక్ష్మి ప్రణతి మాత్రం డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారని చెప్పుకోవచ్చు. బయటకి ఎక్కడికి వచ్చినా చాలా నిండు దుస్తుల్లో కనిపిస్తారు. ఒంటినిండా కప్పుకున్న బట్టలు వేసుకుని పర్సంశాలు పొందుతున్నారు. అదేవిధంగా మోడ్రన్ డ్రెస్సులు ధరించిన అవి కూడా పద్ధతిగానే ధరిస్తారు.

Also Read: Actress: నువ్వు హీరోయిన్ వా?.. అన్నవారికి గట్టి సమాధానం ఇచ్చిన యాక్టర్.. కట్ చేస్తే రూ. 100 కోట్ల హిట్..!

ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా వీరిని హద్దులు దాటిన బట్టలతో చూడలేదు. కానీ కొంతమంది స్టార్ భార్యలు మరియు డైరెక్టర్స్ భార్యలు హద్దులు మించుతూ పొట్టి పొట్టి బట్టలలో ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఒకపక్క రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ కి భార్య అయిన ఉపాసన ఎంతో పద్ధతిగా ఉంటుంది. అదేవిధంగా మరో పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కి సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి కూడా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది.

what is the only quality in Upasana, Lakshmi Pranati, Brahmani

ఇక ఆఖరిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె అయిన ఈమె కూడా ఎంతో చక్కగా డ్రెస్సింగ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంది. వీరు ముగ్గురు కూడా ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తారు. ఇతర దుస్తులను ధరించేందుకు ఇష్టపడరు. ఇక కొద్దో గొప్పో ఉపాసన కొంచెం మోడ్రన్ డ్రెస్సులు వేసినప్పటికీ అవి అంత గలీజ్గా అయితే ఉండదు. ఇక ఈ విషయంలో ముగ్గురు ఒకటేనని చెప్పుకోవచ్చు.(Upasana)

Join WhatsApp