Who insulted Siddharth

Siddharth: హీరో సిద్ధార్థ్ ఒకప్పుడు స్టార్ హీరోగా సౌత్ లో రాణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరోగా చేసిన బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సిద్ధార్థ్ కి తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించి పెట్టాయి.కానీ ఈయన తనకు వచ్చిన స్టార్డమ్ ని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయారు. అలాగే సిద్ధార్థ్ కి వచ్చిన స్టార్డంని మరిచిపోయి తెలుగు ఇండస్ట్రీని ఒకానొక సందర్భంలో చీప్ చేసి మాట్లాడారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Who insulted Siddharth

అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మళ్లీ రీసెంట్ గా ఈయన సినిమాలపై ఫోకస్ పెడుతూ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తున్నారు.అయితే అప్పట్లో సిద్ధార్థ్ ని చూసిన ఓ వ్యక్తి వీడేం హీరో అచ్చం అమ్మాయిలా ఉన్నాడు అంటూ అవమానించారట.అయితే ఆ విషయం జరిగింది ఇప్పుడైతే కాదు.అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా సమయంలో నట. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కోసం నిర్మాత ఎమ్మెస్ రాజు త్రిష సిద్ధార్థ్ ని తీసుకుందామని అనుకున్నారట.(Siddharth)

Also Read: Hero: ఐశ్వర్య రాయ్ తో రొమా** చేసిన హీరో.. చివరికి బాత్రూమ్స్ కడిగే స్టేజ్ కి.. ఎవరంటే..?

అయితే ఈ విషయం తెలియగానే పరుచూరి బ్రదర్స్ వద్దయ్య ఆయన అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్నాడు. వాడేం హీరో. ఆ జుట్టు ఏంటి అమ్మాయిల పెంచుకున్నాడు అని అన్నారట. కానీ నిర్మాత ఎమ్మెస్ రాజు మాత్రం ఈ సినిమాలో హీరో ఫారెన్ నుండి వస్తాడు కాబట్టి ఆ లుక్ లో కనిపించాలంటే సిద్ధార్థ్ మాత్రమే సెట్ అవుతారు.ఆయనే బాగుంటాడు అని సర్ది చెప్పారట. దాంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చివరికి విడుదలయ్యాక సినిమాని ఎంతో మంది ప్రశంసించారో చెప్పనక్కర్లేదు.

Who insulted Siddharth

అయితే ఈ సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరికి నందీ అవార్డు వచ్చింది కానీ తనకి ఒక్కడికి మాత్రమే అవార్డు రాలేదని సిద్ధార్థ్ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొని బాధపడ్డారు. ఇక ఈ విషయం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. సిద్ధార్థ్ కి అవార్డు రాకపోయినా కానీ ఆయన నటనకి అభిమానుల ప్రశంసలే ఆయనకు అవార్డు కంటే ఎక్కువ అని చెప్పుకొచ్చారు.(Siddharth)

Join WhatsApp