Who is the hero who spent crores for Hansika

Hansika: హన్సిక ఈ హీరోయిన్ పెళ్లయినా కూడా తరగని అందంతో హాట్ హాట్ ఫోటోలతో ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు అంటూ దూసుకుపోతుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి వాడిని వివాహం చేసుకుంది.హన్సిక భర్త సోహెల్ మొదట హన్సిక స్నేహితురాలిని పెళ్లాడాడు. కానీ ఆ తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయి ఆ తర్వాత మళ్లీ హన్సికతో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

Who is the hero who spent crores for Hansika

అయితే మొదటి భార్యతో సోహెల్ గొడవలకు కారణం హన్సిక అనే టాక్ కూడా వినిపించింది.ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. హన్సిక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ కోలీవుడ్ హీరోని ప్రేమించింది.ఇక ఆ హీరో ఎవరంటే అందరికీ గుర్తుకు వచ్చేది శింబు మాత్రమే.. హన్సిక శింబు లా ప్రేమాయణం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.(Hansika)

Also Read: Madhuri Dixit: పెళ్లికి ముందే ఆ హీరోతో డేటిం** చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న మాధురి దీక్షిత్..?

మరీ ముఖ్యంగా అప్పట్లో శింబు హన్సిక కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట.ఒక రెండు నెలల సమయంలో హన్సిక కోసం శింబు దాదాపు 6 నుండి 7 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అప్పట్లో ఒక వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ న్యూస్ తెలిసి ఆశ్చర్యపోయారు. రెండు నెలల్లో ఆరు కోట్ల ఖర్చు ఏంటి అని షాక్ అయిపోయారు.

Who is the hero who spent crores for Hansika

అయితే ఎంతో కాలంగా ప్రేమించుకున్న శింబు హన్సికల మధ్య ఎలాంటి గొడవ వచ్చిందో తెలియదు కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక బ్రేకప్ తర్వాత హన్సిక సినిమాల్లో బిజీ అయి ఆ తర్వాత సోహెల్ ఖతూరియా తో ప్రేమలో పడి పెళ్లాడినప్పటికీ శింబు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు.(Hansika)

Join WhatsApp