Who is the person who directly asked Ketika Sharma to do that

Ketika Sharma: టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ కూడా ఒకరు. ఈమె పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా చేసిన రొమాంటిక్ అనే మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య మూవీలో హీరోయిన్ గా చేసింది.

Who is the person who directly asked Ketika Sharma to do that

అంతేకాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో మూవీలో హీరోయిన్ గా కూడా చేసింది.అలా ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Ketika Sharma)

Also Read: Sai Pallavi: టాలీవుడ్ లో సాయి ప‌ల్ల‌వికి ఉన్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా?

అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో ఆస్క్ మీ అనే సెషన్ పెట్టింది.అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమెకు పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వెరల్ గా మారుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట జోరుగా చక్కర్లు కొట్టడంతో ప్రస్తుతం కేతిక శర్మ వార్త వైరల్ అవుతుంది.

Who is the person who directly asked Ketika Sharma to do that

ఇక ఇంతకీ కేతిక శర్మని ఆ నెటిజన్ ఏం అడిగాడంటే.. నువ్వు ఆల్జీబ్రా లో గుడ్ యేనా.. గుడ్ అయితే చెప్పు ఈ విషయంలో నువ్వు నన్ను ఎందుకు అని అడగకుండా వెంటనే నా ఎక్స్ (అంటే నా మాజీ లవర్) ప్లేస్ లోకి వచ్చెయ్.. లవ్ యూ అంటూ అడిగాడు.. అయితే ఆ నెటిజన్ అలా అడగడంతోనే ఏం చెప్పాలో తెలియని కేతిక శర్మ సిగ్గుతో నోరు మూసుకుంది.ఇక దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.(Ketika Sharma)

Join WhatsApp