Who is the star hero who booked a room for Kajal Agarwal

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక ఈ హీరోయిన్ కి మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోయిన్లకు వారికంటూ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో కూడా కాజల్ అగర్వాల్ కి చాలా సన్నిహితుడట. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారట.

Who is the star hero who booked a room for Kajal Agarwal

ఎక్కడికి వెళ్లినా లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్లినా కూడా ఇద్దరూ కలిసే వెళ్తారట. అలా ఓసారి ఆ పని కోసం కాజల్ అగర్వాల్ కి ఒకరోజు రాత్రికి రూమ్ బుక్ చేశారట.. మరి ఎందుకు ఆ రూమ్ బుక్ చేశారు..అసలు వీరి మధ్య జరిగిన ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లయిన తర్వాత చాలామంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం కోసమే ఎక్కువగా ఇష్టపడతారు. (Kajal Agarwal)

Also Read:Ram Charan: భార్య కంటే ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటేనే ఇష్టం అంటున్న రామ్ చరణ్..!

అలా ఈ ముద్దుగుమ్మ కూడా రీసెంట్గా సత్యభామ అనే మూవీ తో మన ముందుకు వచ్చింది.అలాగే త్వరలోనే ఇండియన్ 2 మూవీ తో మన ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Who is the star hero who booked a room for Kajal Agarwal

అదేంటంటే కాజల్ అగర్వాల్ కి సన్నిహితులైన ఓ హీరో ఆమెకి ఆమె బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బర్త్ డే కి ఒక రోజు ముందుగానే ఒక లగ్జరీ హోటల్లో లగ్జరీ రూమ్ బుక్ చేసి బర్త్డే ని గ్రాండ్ గా చేశారట. ఇక ఈ బర్త్ డే కి అయిన ఖర్చు మొత్తం ఆ హీరోనే భరించారట. ఇక ఆ రోజు రాత్రి కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేసిందట.అలా ఆ హీరోకి కాజల్ అగర్వాల్ కి మధ్య మంచి అనుబంధం ఉందట

Join WhatsApp