Thalapathy Vijay's Thalapathy68 Remake Details

Thalapathy vijay: తమిళ తెలుగు ప్రేక్షకులకు హీరో విజయ్ దళపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోగా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తిగా పేరు పొందారు విజయ్. హీరో రజనీకాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దలపతి విజయ్ కి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం అయితే వినిపిస్తోంది. కానీ విజయ్ రాజకీయాలలోకి రాకోకుండా ఒకరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

Who Stopping Thalapathy vijay to Enter Politics?

దళపతి విజయ్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తూ ఒక సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న సమయంలో విజయ్ భార్య సంగీత అడ్డుపడుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రాజకీయాలలోకి వెళితే వ్యక్తిగత జీవితం అనేది ఉండదని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ భార్యతో పాటు ఆయన కుమారుడు జేషన్ సంజయ్ కూడా ఈ విషయాన్ని కాస్త వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం.

Also Read: River Indie: హాట్ కేకుల అమ్ముడుపోతున్న రివర్ ఇండి ఎలక్ట్రిక్ బైక్స్.. ఎందుకంత స్పెషల్..!!

విజయ్ మాత్రం రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంపై అటు విజయ్, సంగీత మధ్య మనస్పర్ధలకు దారితీస్తోందన్నట్లుగా తమిళ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించాల్సి ఉండగా అటు ఫ్యామిలీలో రాజకీయాల పైన వ్యతిరేకత వైఖరియంతో దళపతి విజయ్ ఇంకా ఈ పార్టీ పేరును ప్రకటించడం లేదట. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత లండన్ లో తన కుమార్తెతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.

Who Stopping Thalapathy vijay to Enter Politics?

గత రెండేళ్లుగా విజయ సంగీత ఇద్దరూ కలిసి ఏ ఈవెంట్ లో కూడా పెద్దగా కనిపించడం లేదు..విజయ్ కూడా అప్పుడప్పుడు లండన్ కి వెళ్లి వస్తూ ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆయన లండన్ లో కూడా వెళ్లడం లేదని వీరి మధ్య మనస్పర్ధలు కారణం వల్ల విడాకులకు కూడా దారి తీసేలా ఉందంటూ పలు రకాలుగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.. విజయ్ దగ్గర సన్నిహిత అభిమానులు మాత్రం ఇలాంటివన్నీ కేవలం రూమర్సే అంటూ తెలుపుతున్నారు. (Thalapathy vijay)

Join WhatsApp