Will Naga Chaithanya be the elder brother of that Bollywood heroine

Naga Chaithanya: నాగార్జున కొడుకు నాగచైతన్య ఆ బాలీవుడ్ నటి కి అన్నయ్య అవుతాడా..అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. ఎందుకు ఆ హీరోయిన్ అంత మాట అనేసింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ హీరోలతో సినిమాలు అంటే చాలామంది హీరోయిన్లు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కథ ఎలా ఉందో కూడా వినకుండా ఓకే చెబుతారు.

Will Naga Chaithanya be the elder brother of that Bollywood heroine

ఇక కొంతమందేమో కథ విన్నాక ఓకే చేస్తారు. ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోల కొడుకులతో కూడా యంగ్ హీరోయిన్లు నటించాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం నాగచైతన్య సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే నేను నటించను నాకు ఆ హీరోని చూస్తే అన్నయ్యలా అనిపిస్తాడు అంటూ ఆ దర్శకుడికి చెప్పి పంపించేసిందట. (Naga Chaithanya )

Also Read: K.Rajan: ధనుష్ ఐశ్వర్యలు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు..!

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలిఖాన్ కూతురు సారా అలీ ఖాన్.. సారా అలీఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఈమె దగ్గరకు తెలుగులోనే ఓ దర్శకుడు నాగచైతన్య సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఆమె ఇంటికి వెళ్లి అడిగారట.

Will Naga Chaithanya be the elder brother of that Bollywood heroine

అయితే కథ బాగానే ఉంది కానీ హీరో ఎవరంటే నాగచైతన్య అని చెప్పేసరికి నో నో నేను నాగచైతన్య సినిమాలో నటించను..నాకు చైతన్యని చూస్తే అన్నయ్య లాంటి ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆ ఫీలింగ్ తో నేను నాగచైతన్య తో సినిమాలో రొమా** చేయలేను అంటూ చెప్పి రిజెక్ట్ చేసిందట.(Naga Chaithanya )

Join WhatsApp