Budget 2024 Anticipating a Push for EV Production

EV Production: ఎలక్షన్లకు ముందు వచ్చే బడ్జెట్‌ కాబట్టి సంక్షేమంతో పాటు ప్రాధాన్య రంగాలు సహా ఆటోమొబైల్‌ పరిశ్రమ పై ప్రత్యేక శద్ర చూపిస్తారని తెలుస్తోంది. అయితే దీంతో పాటు దేశం లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహన రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల తయారీ పై శ్రద్ధ పెట్టింది. ఇది ఇలా ఉంటే… ఫేమ్ సబ్సిడిలో మార్పులు చేస్తారా…? ఫలితంగా ఈ రంగాలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. ఇక మరి ఈ వివరాలు చూద్దాం.

Budget 2024 Anticipating a Push for EV Production

ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME కిందన సబ్సిడి ఇస్తోంది. కొన్నినెలల క్రిందట ఈ సబ్సిడీలో కొంతమేర కొత ని విధించింది. ఇది వరకు బడ్జెట్‌ లో కేటాయించిన రూ.2000 కోట్ల లో రూ.1600 కోట్ల రూపాయిలను ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు. పెద్ద ఎత్తున ఛార్జింగ్‌ స్టేషన్ల ని ఏర్పాటు చేసారరు. ప్రస్తుతం ఇది సవాల్‌గా మారింది. ఆ టైం లో కొన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్లి, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతోంది.

Also Read: Allu Arjun: ఆ ఒక్క పనితో అల్లు అర్జున్ని పెద్ద ఎర్రి పప్పని చేసిన అయాన్.. వీడియో వైరల్..!

బడ్జెట్ కేటాయింపులు ఎలక్ట్రిక్‌ వాహనాల రేటు మీద ప్రభావం అయితే పడుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై GST అధికంగా ఉందని GST శ్లాబును మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. భారత్‌ లో బ్యాటరీల తయారీ ప్లాంట్‌లను ప్రోత్సహించే విధంగా చేయాలని కూడా చూస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల లైసెన్స్‌, భద్రతా ఫీచర్లు, భీమా వంటి అంశాలపై సానుకూల ప్రకటన రావచ్చు.

Join WhatsApp