Moto G24 Power with MediaTek Helio G85 SoC, 6,000 mAh battery launched in India

Motorola G24: స్మార్ట్ ఫోన్స్… ప్రస్తుత కాలంలో విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా మన ఇండియాలో మొబైల్ ఫోన్ లేనిది మనిషి ఉండడం లేదు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ పట్టుకొని ఎక్కడికైనా వెళ్తున్నారు. బాత్రూం వెళ్లినా కూడా… స్మార్ట్ ఫోన్ కచ్చితంగా వాడుతున్నారు. ఇలా ప్రతి ఒక్క చోటుకు స్మార్ట్ ఫోన్ లేనిదే జనాలు వెళ్లడం లేదు. మొన్నటి వరకు ఫోర్ జి మొబైల్ ఫోన్స్ మార్కెట్లో విపరీతంగా విక్రయాలు జరుపుకున్నాయి.

Motorola G24 Power with MediaTek Helio G85 SoC, 6,000 mAh battery launched in India

ఇక ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో 5జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 5 జి మొబైల్స్ విపరీతంగా వాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే 5జి మొబైల్స్… విపరీతంగా మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఇండియన్ మార్కెట్లోకి మోటో కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చింది. మోటో జి 24 పవర్ మోడల్ పేరుతో సరికొత్త మొబైల్ లాంచ్ అయింది.

Also Read: HONOR X9B: సరికొత్త టెక్నాలజీ తో హానర్.ఫీచర్స్ ఇవే.!

ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం అలాగే స్టోరేజ్ ఉన్న మొబైల్లలో ఇది ఒకటి. అయితే తాజాగా రిలీజ్ అయిన మోటో జి 24 మొబైల్ ధర 9000 నుంచి ప్రారంభం అవుతుంది. మన ఇండియన్ మార్కెట్లో ఈ మొబైల్ స్టార్టింగ్ ధర 9000 రూపాయలు ఉంది. స్టోరేజ్ ఎక్కువ ఉన్న మొబైల్ 10000 రూపాయలుగా నిర్ణయించారు.

ఇక ఈ మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. మోటో జి 24 మొబైల్ బ్యాటరీ సామర్థ్యం mah గా ఉంది. 33 ఓల్డ్ పవర్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక ఈ మోటో జి 24 బ్యాక్ కెమెరా 50 ఎంపీ మెగా fixel గా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ జి 85 ఎస్ఓసి పై నడుస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ పై భారీ ఆఫర్ కూడా ఉంది. (Motorola G24)

ఫిబ్రవరి 7వ తేదీ లోపు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే మనకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజి ఆఫర్ కింద 750 రూపాయలు మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక ఇతర కార్డులు వాడి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే… మనకు మరింత డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Join WhatsApp