Along with the horror movie, all the calories are out

calories : సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక వ్యాయమాలు మరియు వాకింగ్ వంటివి చేస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ తగ్గించడం వంటివి చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక మరికొందరు వాకింగ్ చేసినప్పటికీ తగ్గడం లేదు.

Along with the horror movie, all the calories are out

తమ బాడీలో ఉండే క్యాలరీలను తగ్గించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇక వారి కోసమే ఈ వార్త. గంటన్నర పాటు హర్రర్ మూవీ చూడడం ద్వారా తగ్గుతాయి. 113 క్యాలరీల వరకు తగ్గుతాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

Also Read: Weight: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వెల్లుల్లితో చెక్ పెట్టండి..!

మీరు గంటసేపు నడిచిన ఇన్ని క్యాలరీలు కరగవు. కనుక ఇకపై చిల్ అవుతూ హర్రర్ మూవీస్ ని చూడండి. అంతేకాకుండా ఒక్క ముద్దు కి ఒకటి నుంచి 100 క్యాలరీలు కరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక హర్రర్ మూవీ చూసే సమయంలో ఎక్కువగా టెన్షన్ ని ఫీల్ అవ్వడం ద్వారా క్యాలరీలు కరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.

Along with the horror movie, all the calories are out

హర్రర్ మూవీ చూసే సమయంలో మనకి చమటలు పడుతూ ఉంటాయి. దీని ద్వారానే కొలెస్ట్రాల్ మొత్తం తగ్గుతుందని తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు హారర్ మూవీ ని చూసి విముక్తి పొందండి. ఎటువంటి కష్టం లేకుండా మూవీస్ చూస్తూ చిల్ అవుతూ మీ కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి.(calories)

Join WhatsApp