Are you drinking whiskey and brandy with soda

Alcohol: ఆరోగ్యం ఎంతో గొప్ప విషయం. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు హీరోలు. కానీ ప్రస్తుత కలుషిత వాతావరణం అలాగే… కలుషిత ఆహారం కారణంగా జనాలు పూర్తిగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏ ఒక్కరు ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం లేదు. ఇష్టం వచ్చినట్లు బయట ఆహారాన్ని తినడం… అనారోగ్యం కొని తెచ్చుకోవడం కామన్ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో చాలా ఆరోగ్య నియమ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. Alcohol

Are you drinking whiskey and brandy with soda

ఇక కొంతమంది ఆరోగ్యంగా ఉండేందుకు రోజు రాత్రి విస్కీ లేదా బ్రాండీ తాగుతారు. మరి కొంతమంది బీర్లు తాగుతారు. అయితే విస్కీ లేదా బ్రాందీ తాగేవారు రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గులు వేసి పడుకుంటారు. అలా పడుకోకపోతే కొంతమందికి నిద్ర రాదు. అయితే చాలామంది విస్కీ లేదా బ్రాందీ తాగేటప్పుడు సోడా కలుపుకొని తాగుతారు. లేదా కూల్ డ్రింక్ పోసుకొని దిగమింగుతారు. అయితే సోడా మరియు కూల్ డ్రింక్ పోసుకోవడం వల్ల చాలా అనర్ధాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. Alcohol

Also Read: Raw Bananas: పచ్చి అరటి పండ్లు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే.. ?

మందులో సోడా లేదా కూల్ డ్రింక్ పోసుకొని తాగడం వల్ల అది విషయంగా మారుతుందట. అలాగే తిన్న ఆహారం అస్సలు జీర్ణం కాదట. తొందరగా తలకు ఎక్కుతుంద మందు. దానివల్ల వాంతింగులు… మోషన్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే డ్రింక్ చేసేవారు తమ మందులో ఫిల్టర్ నీళ్లు లేదా కూల్ వాటర్ పోసుకొని తాగితే మంచిదని చెబుతున్నారు. అలా చేస్తే చాలా ఆరోగ్యం అని చెబుతున్నారు. Alcohol

విస్కీ లేదా బ్రాందీ లో మంచినీళ్లు పోసుకుంటే ఆ మందు బాగా సెట్ అవుతుంది. అది తాగడం వల్ల శరీరంలో ఉన్న అవయవాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఎలాంటి ఎఫెక్ట్ శరీర భాగాలపై పడదు. తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. తాగిన మందు సంతృప్తిగా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నీటితో తాగిన సదరు మనిషి ఆనందంగా పడుకుంటాడు. నిద్ర చక్కగా వస్తుందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి మందు తాగేటప్పుడు నీళ్లు పోసుకుని తాగితే బెటర్ అంట.Alcohol

Join WhatsApp