Do you eat banana and papaya together

Banana And Papaya: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. మనం ఆరోగ్యంగా అంటే నేను ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాన్ని చాలా సంతోషంగా చూసుకోగలుగుతాం. వాళ్లకు ఎలాంటి కష్టం లేకుండా పోరాటం చేస్తాం. అలాంటిది మనమే అనారోగ్యం బారిన పడితే చాలా కష్టమవుతుంది. కాబట్టి కచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాంటప్పుడు బయట ఆహారం అస్సలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. Banana And Papaya

Are you eating banana and papaya together but are you in danger

కొంతమంది మాత్రం రకరకాల ఆహార పదార్థాలను, మంచి ఫ్రూట్స్ తీసుకొని తమ జీవనాన్ని గడుపుతారు. అరటిపండు మరియు బొప్పాయి పండు కల్పించి తినేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ రెండు మిక్స్ చేసి తినడం వల్ల… తను ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు కలిపి అస్సలు తినకూడదని చెబుతున్నారు. అరటిపండు మరియు బొప్పాయి కలిపి తింటే వాంతులు విపరీతంగా వస్తాయట. Banana And Papaya

Also Read: Raw Carrots: పచ్చి క్యారెట్ తింటున్నారా…అసలు తస్మాత్‌ జాగ్రత్త !

అంతేకాదు… ఈ రెండు పనులను కలిపి తింటే కడుపు నొప్పితో పాటు తలనొప్పి కూడా వస్తుందట. అలాగే వికారం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎస్డిటి మరియు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయట. అటు ఎలర్జీ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఉబ్బసం మరియు శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే.. విరోచనాలు విపరీతంగా అవుతాయట. Banana And Papaya

అందుకే బొప్పాయి పండు మరియు అరటిపండు కాంబినేషన్ అస్సలు సెట్ కాదట. అయితే కేవలం బొప్పాయి పండు తినడం వల్ల తర్వాత నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు అవుతుంది. పచ్చ కామెర్లు వస్తే తొలగిపోతాయని చెబుతున్నారు వైద్యులు. అరటి పండ్లు తింటే.. జీర్ణ వ్యవస్థ సెట్ అవుతుందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి ఈ టిప్స్ పాటించి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Banana And Papaya

Join WhatsApp