Are you using painkillers for pain

Painkillers: మనిషి జీవితం ఎంతో గొప్పది. ఎవరు చేయని ఎన్నో పనులను కేవలం మనిషి మాత్రమే చేయగలుగుతారు. ఇతర ఏ జీవి లకు కూడా… ఇవ్వని గొప్ప అవకాశాలు.. కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. కానీ మనిషి అలాంటి గొప్ప జీవితాన్ని… చేజేతుల పోగొట్టుకుంటున్నారు. అయితే కొంతమంది… ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయని ఏదో ఏదో హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు.Painkillers

Are you using painkillers for pain

ముఖ్యంగా కొంతమంది… డాక్టర్ ను సంప్రదించనీదే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అయితే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడితే… అనేక సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడడం వల్ల… భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు.

Also Read: Tips for Better Sleep: నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉందా?అయితే జాగ్రత్త !

ముఖ్యంగా వీటిని వాడటం వల్ల భవిష్యత్తులో కిడ్నీపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అలాగే గుండెపై కూడా వెయిట్ పడుతుంది అట. అంతేకాకుండా… ఈ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడటం వల్ల… విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్… వెంటనే బయట పడవని… ఏజ్ పైబడిన తర్వాత బయటపడతాయని చెబుతున్నారు.Painkillers

అలాగే షుగర్ ఉన్నవారు అస్సలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకోకూడదని చెబుతున్నారు వైద్యులు.అంతేకాకుండా ఇలాగే పెయిన్ కిల్లర్స్ అలవాటు అయితే… భవిష్యత్తులో.. ఇంకా ఎక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్… వాడటం కంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తే మంచిదని చెబుతున్నారు వైద్యులు.

నిత్యం వ్యాయామం చేయటం వల్ల… పెయిన్ కిల్లర్స్ వాడటం… కచ్చితంగా దూరమవుతుందని చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల మనకు.. ఆరోగ్యమే కాకుండా ఎలాంటి పెయింట్స్ రావు. గుండెపోట్లు, షుగర్, బీపీ లాంటి సమస్యలు కూడా మనకు రాకుండా వ్యాయామం నియంత్రిస్తుంది.

Join WhatsApp