Are you worried about cracked Legs?

Legs: సాధారణంగా కొందరికి కాళ్ల పగుళ్లు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని దూరం చేసుకునేందుకు అనేక మెడిసిన్స్ మరియు క్రీమ్స్ వాడినప్పటికీ ఎటువంటి ఫలితాలు కనిపించావు. మెయిన్ గా ఈ సమస్య ఎక్కువ శాతం వర్షాకాలంలో ఎదురవుతుంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు దంచి కొడుతున్నాయి.

Are you worried about cracked Legs?

ఇక మారుతున్న వాతావరణం కారణంగా చర్మ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అదేవిధంగా పాదాలు దుమ్ము మరియు ధూళితో నలుపెక్కి పోతున్నాయి. చెమట కారణంగా పాదాలపై మందంగా చీలికలేర్పడే అవకాశం ఉంది. ఇక మృదువైన పాదాలు సమరక్షణకు.‌.. అందంగా ఉండేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం దక్కుతుంది. పాదాలపై నల్లటి మచ్చలు ఉంటే వాడేసిన నిమ్మ తొక్కతో మర్దనం చేస్తే పోతాయి.

Also Read: Trisha: ఆ హీరో ని ప్రేమ పేరుతో మోసం చేసిన త్రిష..!

అదేవిధంగా రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడగడం మంచిది. అలానే శుభ్రంగా కడిగిన కాళ్లకు మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్ తో ఐదు నిమిషాలు మర్దనం చేయాలి. 15 రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేపించుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. స్థానం పూర్తయిన తరువాత షమిస్ స్టోన్ పాదాలను మెల్లగా రుద్దాలి.

Are you worried about cracked Legs?

అలా చేయడం ద్వారా మృత కణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి. నువ్వుల నూనె ను వేడి చేసి చల్లారిన తరువాత పాదాలకు మసాజ్ చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఈ నూనె పాదాలను రియాక్టివేట్ చేస్తుంది. పాదాలను వధువుగా ఉంచుతుంది. అందువల్ల పైన చెప్పిన చిట్కాలను పాటించి ఎండాకాలంలో స్కిన్ హైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవడంతో పాటు వానాకాలంలో పగుళ్ళ నుంచి విముక్తి పొందండి.(Legs)

Join WhatsApp