Benefits of Breastfeeding for the Mother For Babies

Mother Milk: ఆరోగ్యం.. ఈ పదం ఎంతో గొప్పది. ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి ఆశ. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అనారోగ్యం పాలు అవుతే అనేక సమస్యలు వస్తాయి. హాస్పిటల్కు వెళ్లడం… డబ్బులు ఖర్చు పెట్టుకోవడం… పనంత వృధా చేసుకోవడం జరుగుతాయి. కాబట్టి మన ఇంట్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నది అందరి ఆశ.Mother Milk

Are you breast feeding the little children but that is cancer

పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా తల్లి పాలు తాగే చిన్నపిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా తల్లిపాలు చిన్న పిల్లలకు ఎక్కువగా తాగించాలని చెబుతున్నారు వైద్యులు. తల్లిపాలు ఎన్ని తాగితే వారికి అంత మంచిదట. అయితే చిన్నపిల్లలు తల్లిపాలు తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. Mother Milk

Also Read: Ice apples: ఎండాకాలంలో తాటి ముంజలు తింటే.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లాంటి రోగాలు మాయం..?

చిన్నపిల్లలకు తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో చిన్నపిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కువగా ఏడవరు కూడా. ఎంతో చక్కగా ఆడుకుంటారు. శబ్దం చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే తల్లి పాలు తాగించడం వల్ల బిడ్డ చెవి మరియు ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లు అస్సలు రావు. Mother Milk

ముఖ్యంగా బిడ్డ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతాయి తల్లిపాలు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పూర్తిగా తగ్గిపోతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు పాలు పట్టడం వల్ల తగ్గిపోతుంది. అప్పుడు తల్లి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు ఎక్కువగా పాలు పట్టించాలని చెబుతున్నారు వైద్యులు. Mother Milk

Join WhatsApp