Benefits of not eating Non veg for months? loss?

Non veg: ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ఎక్కువ శాతం మాంసాహారం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాయగూరలు మరియు ఆకుకూరలను అస్సలు పట్టించుకోవడంలేదని చెప్పుకోవచ్చు. యూఎస్, ఐరోపా దేశాల్లో క్రమంగా శాకాహారుల సంఖ్య పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారాలు శరీరంలో మంటను పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా అనేక ముప్పులు తెచ్చి పెడుతుంది.

Benefits of not eating Non veg for months? loss?

మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఎర్ర మాంసాలు క్యాన్సర్ తో సహా కొన్ని వ్యాధుల కి దారితీస్తున్నాయి. గొడ్డు మాంసం, పంది, గొర్రెల వంటి ఎర్ర మాంసాలు కొలెస్ట్రాల్ మరియు బ్యాక్టీరియా సమస్యలకి దారితీస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జంతువుల ఆధారిత ఆహారాలు తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

Also Read: Ram Charan Pet Dog: రామ్ చరణ్ పెట్ డాగ్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత మందో తెలిస్తే షాకే..?

అదేవిధంగా మాంసాహారంలోని ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చాపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం గా చేర్చుకోవచ్చు. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారాలని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడడంతో పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

Benefits of not eating Non veg for months? loss?

జంతు సంబంధిత ఆహారాలలో కలిపిస్తే కూరల్లో క్యాలరీల సాంద్రత తక్కువ ఉంటుంది. అందువల్ల వెజ్ మరియు నాన్ వెజ్ ని ఎప్పుడు కలపకూడదు. మొక్కల ఆధారిత ఆహారాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యకరమైన జీర్ణ క్రియలు పెంచుతుంది. వీలైనంత వరకు పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం అలవాటు చేసుకోండి. లేదంటే రానున్న రోజుల్లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ముందుగానే జాగ్రత్త పడడం ఎంతో ఉత్తమం.(Non veg)

Join WhatsApp