Best Drinks for Summer For Good Health

Best Drinks for Summer: ప్రస్తుతం ఎండాకాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఉష్ణోగ్రతల విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు బయట అడుగు పెట్టాలంటే గజ గజ వణికి పోతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్పితే బయటకు రావడం లేదు జనాలు. ఇంకా మరి కొంతమంది సాయంత్రం పూట బయటకు వచ్చి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఎండ దెబ్బకు చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. Best Drinks for Summer

Best Drinks for Summer For Good Health

దీంతో వడదెబ్బ తగలకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనాలు. ఎండకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం ఒక పద్ధతి అయితే… మరికొంతమంది విపరీతంగా మంచినీళ్లు తాగి ఎండ తీవ్రతను తగ్గించుకుంటున్నారు. ఇక మరికొంతమంది రకరకాల జ్యూసులు, మజ్జిగ తాగి కాలం గడిపేస్తున్నారు. అలా చేయడంవల్ల వడదెబ్బ నుంచి తప్పించుకుంటున్నారు. Best Drinks for Summer

Also Read: Alcohol Drinking: ప్రతిరోజు ఆల్కహాలు ఇంత మంచిదా..అయితే ఎంత తాగాలంటే?

అయితే ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కొన్ని రకాల జ్యూసులు తాగాలని చెబుతున్నారు వైద్యులు. అందులో మొట్టమొదటగా మజ్జిగ కచ్చితంగా తాగాలని సూచిస్తున్నారు. ఒకరోజులో కనీసం ఒక్క గ్లాస్ అయినా మజ్జిగ తాగితే మంచిదని సూచనలు చేస్తున్నారు వైద్యులు. అలాగే పచ్చి మామిడికాయను కట్ చేసి అందులో కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మంచిగా జ్యూస్ చేసుకుని తాగాలని సూచిస్తున్నారు. అలా చేస్తే వడదెబ్బ కాదు కదా ఎలాంటి దెబ్బ వచ్చినా మనం తట్టుకుంటాం. Best Drinks for Summer

ద్రాక్ష రసం కూడా తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. బయట కొనుక్కొని వచ్చి ఐస్ లేకుండా నార్మల్ గా తాగాలి. కాస్త చల్లటి నీళ్లను సెట్ చేసుకొని అందులో ద్రాక్షరసం పోసుకొని తాగాలి. అంతేకాకుండా దోసకాయల రసం కూడా ఎండాకాలంలో తాగాలని చెబుతున్నారు. దోసకాయ తినడం వాళ్ళ కంటే రసం తాగితే మంచిదట. అలాగే కలబంద జ్యూస్ చేసుకోని కూడా తాగాలని చెబుతున్నారు. వాటర్ మిలన్ జ్యూస్ కూడా తాగాలని సూచిస్తున్నారు వైద్యులు.Best Drinks for Summer

Join WhatsApp