Boost Diabetes Management with Nutrient Rich Cod Liver

Diabetes: సాధారణంగా ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా వచ్చే వ్యాధి డయాబెటిస్. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఈ డయాబెటిస్ ఏదో రకంగా వస్తూనే ఉంటున్నాయి. ఇక మన దేశంలో ఎక్కువగా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎంతో మేలు చేస్తుంది. వాటిని తినడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా విడుదలవుతుంది. ఇలా కొన్ని ఆహారాలు తినడం ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Boost Diabetes Management with Nutrient Rich Cod Liver

1. Chicken: చికెన్ మరియు మటన్ మొదలైన మాంసాహారంలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

2. Egg: కోడిగుడ్డులో ఉండే పోషకాలు కారణంగా డయాబెటిస్ ని నివారించే శక్తిని కలిగిస్తుంది.

Also Read: Noise Vortex Plus Smart watch: గుండె పనితీరును గుర్తించే సరికొత్త వాచ్.. ధర తక్కువే..!

3. Leafy Vegetables: ఆకు పచ్చని కూరలను కనీసం వారానికి మూడుసార్లు తినడం ద్వారా డయాబెటిస్ని నివారిస్తుంది.

4. Almond: బాదం లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. తద్వారా మధుమేహం ఉన్న వారికి విముక్తి దొరుకుతుంది.

Boost Diabetes Management with Nutrient-rich Cod Liver

5. Sprouted Seeds: మొలకెత్తిన గింజలలో అనేక పోషకాహారాలు దాగి ఉంటాయి. తద్వారా డయాబెటిస్ ని కూడా నివారించడంలో ఇవి బాగా సహాయపడతాయి.

డయాబెటిస్ ఉన్నవారు ఈ ఐదు ఆహారాలను కచ్చితంగా తమ డైలీ రొటీన్ లో చేర్చుకోండి.

Join WhatsApp