Daily face wash: Benefits and tips

Skin: సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం గ్లోయి స్కిన్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ కొన్ని కారణాల చేత గ్లోయిస్కిన్ పొందలేకపోతున్నారు. ఈ తరుణంలోనే లక్షలకి లక్షలు బ్యూటీ పార్లర్ కి పోస్తూ అందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అటువంటి అందం కలకాలం నిలవదు. నాచురల్ గా కలిగిన అందం ఎక్కువ కాలం నిలబడుతుంది. అందుచేత కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా మెలమెలా మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Skin Benefits and tips

  • ప్రతిరోజు రెండుసార్లు ముఖాన్ని వాష్ చేయాలి. మీ శర్మానికి తగిన ఫేస్ వాష్ ని లేదా సోప్ ని. అంతేకాకుండా ఫేస్ వాష్ చేసే సమయంలో ఫేస్ ని బాగా రబ్ చేయాలి.

Also Read: Mahesh Babu: హీరో సుధీర్ కి ఇష్టం లేకున్నా మహేష్ బాబు చెల్లిని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారా..?

  • ఇక చర్మం పొడిబారకుండా ఉండడానికి తగిన నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్ గా మారి మృదువుగా ఉంటుంది.
  • చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయాలి. ఉదయం తేలికపాటి లేయర్ లాగా రాత్రి పడుకునే ముందు క్రీమ్ లాగా రాసుకోవాలి.
  • వారం రోజులకు ఒకసారి ఫేస్ మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది చర్మం లోని దుమ్ము దూళి తొలగించి బ్లోయింగ్ చేస్తుంది.
  • ఇక చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకునేందుకు కెమికల్స్ కలపని అలోవెరా జెల్ ని ఉపయోగించాలి.
Daily face wash: Benefits and tips

పైన చెప్పిన టిప్స్ ని ఉపయోగించడం ద్వారా వారం రోజుల్లోనే మీ ఫేస్ మిల మిల మెరుస్తుంది.(Skin)

Join WhatsApp