Eating puris mixed with mango juice

Mangos: ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎండాకాలం ఉన్న నేపథ్యంలో చాలా మంది బయటకు వెళ్లడానికి చాలా భయపడతారు. ఇంట్లోనే ఏసీ లేదా ఫ్యాన్ వేసుకుని పడు కుంటారు. ఇక ఈ ఎండాకాలంలో మామిడి పండ్లు విపరీతంగా మనకు దొరుకుతాయి. సీజన్ మామిడి పండ్లది కావడంతో… తక్కువ ధరకే మనకు లభిస్తాయి. దీంతో చాలామంది ఎగబడి మామిడి పండ్లను ఎండాకాలంలో తింటారు. Mangos

Eating puris mixed with mango juice

విపరీతంగా వేడి చేస్తుందని తెలిసినా కూడా… మామిడి పండ్లు తింటారు. ఎండాకాలంలో విపరీతంగా మామిడిపండు తినకూడదని మన పెద్దలు చెప్పిన కూడా ఎక్కడ వినరు మనోళ్లు. అంతేకాకుండా మామిడిపండ్ల రసంలో పూరీలు నంజుకొని మరి తింటారు. అలా తినడం వల్ల అనేక రకా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. Mangos

Also Read: Rice: అన్నం వండే ముందు బియ్యం కడగకపోతే చావును కొని తెచ్చుకున్నట్లేనా ?

పూరీలు మరియు మామిడిపండ్ల రసం కలిపి తినడం వల్ల శరీరంలో విపరీతంగా వేడి పడుతుందట. తద్వారా శరీరంలో ముఖ్యంగా ముఖం పైన మొటిమలు వస్తాయని చెబుతున్నారు. చెప్పరాని ప్లేసులో గడ్డలు కూడా అవుతాయట. మనం తిన్న ఆహారం అసలు జీర్ణం కాదని చెబుతున్నారు వైద్యులు. తద్వారా అజీర్ణం అలాగే గ్యాస్, మలబద్ధక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. Mangos

ఈ రెండిటి కాంబినేషన్ వల్ల జలుబు అలాగే దగ్గు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. షుగర్ అలాగే బీటి సమస్యలు ఉన్నవారు మానవి పండ్ల రసం మరియు పూరీలు తినకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ రెండిటిని తినకుంటే మంచిదని కత్తి మరీ చెబుతున్నారు వైద్యులు. Mangos

Join WhatsApp