foods that those who want children should not eat

children: ప్రస్తుత కాలంలో కొందరికి పిల్లలు పుట్టక అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరికొందరు ఎంతకాలం ఎదురుచూసిన పుట్టకపోవడంతో కొందరిని దత్తత తీసుకుంటున్నారు. అలా మన ఇండియాలో అనేకమంది ఉన్నారు. దీనికి మెయిన్ రీసన్ ఆహారం. సరైన ఆహారం తీసుకోకపోవడమే ఇందుకు కారణం అయినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. పురుషులు తీసుకునే ఆహారాలు వారి సంతానొప్పి పై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో సంతానలేమి కి కారణమైన ఆహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

foods that those who want children should not eat

  • సోయా:
    సోయాలో ఉండే చెడు పోషకాలు కారణంగా మీ సంతాన నిరోధక నీ దెబ్బతీస్తుంది. ఇది శరీరంలో ఈస్టోజన్ స్థాయిలను పెంచి..టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో పురుషుల్లో సంతానలేమి వస్తుంది.

Also Read: Ram Pothineni: బిగ్ బాస్ నటిని పెళ్లాడబోతున్న రామ్ పోతినేని..!!

  • ప్రాసెస్ చేసిన మాసం:
    ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. ప్రాసెస్ చేసిన మాంసం తినే మగవారిలో స్పర్మ్ నివారణ 30% వరకు మారిపోతుంది.
  • పాల ఉత్పత్తులు:
    పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే స్పర్మ్ కదలిక సరిగ్గా ఉండదు. దీనివల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరతాయి.
foods that those who want children should not eat

పైన చెప్పిన మూడు ఆహారాలను మగవారు అస్సలు తీసుకోవద్దు. ఈ ఆహారాలు తీసుకుంటే మీకు పిల్లలు పుట్టడం కష్టమని చెప్పొచ్చు.(children)

Join WhatsApp