Fruit diet for glowing Face

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ముఖ సౌందర్యం కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు కూడా. కానీ మనం తీసుకునే ఆహారం లోపం కారణంగా మన ముఖ సౌందర్యాన్ని పొందలేకపోతున్నాము. అదేవిధంగా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి.

Fruit diet for glowing Face

వాటిలో ముఖ్యమైనది నీరు. మంచినీరు పుష్కలంగా తాగడం ద్వారానే మన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఫేస్ లో ఉన్న బ్యాడ్ స్కిన్ పోయి మెరిసే స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల కూరగాయలను మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. దీంతో పాటు మీ బాడీ కూడా డీటాక్స్ అవుతుంది. తద్వారా మీ శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

Also Read: Fridge water: ఫ్రిజ్లో వాటర్ తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదు..!

అదేవిధంగా స్ట్రాబెరీ లను గనుక మీరు క్రమం తప్పకుండా తినడం ద్వారా మెరిసే చర్మం మీ సొంతం అవ్వడంతో పాటు అందమైన ఆరోగ్యం ని కూడా పొందవచ్చు. ఫైబర్ ఉన్న ఆహారాలు మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. దీంతోపాటు మీ బాడీ కూడా డీటాక్స్ అవుతుంది.

Fruit diet for glowing Face

తద్వారా మీ శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలను మీరు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా కూడా మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా ఆడవారు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్స్ ని తినడం ద్వారా కూడా మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటూ అందమైన మరియు మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.(Face)

Join WhatsApp