health benefits with Water Melon

Water Melon: ఎండాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. ఇక మరి కొంతమంది కొన్ని ఆహార నియమ నిబంధనలు పాటిస్తూ ఎండకు కూడా వెళ్తున్నారు. అయితే ఎండాకాలంలో కచ్చితంగా కొన్ని ఆహార నియమ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ లో వేడి తగ్గించుకోవడానికి పుచ్చకాయ తినాలని చెబుతున్నారు. Water Melon

health benefits with Water Melon

అయితే ఎండాకాలంలో పుచ్చకాయ తింటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఎండాకాలంలోనే కాకుండా ఇతర కాలాలలో కూడా పుచ్చకాయ మనకు విరివిగానే లభిస్తుంది. ఈ పుచ్చకాయలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఎండాకాలంలో కాకుండా ఇతర కాలాలలో కూడా పుచ్చకాయ తినవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో పుచ్చకాయ తినడం వల్ల చెమటను నివారించవచ్చని చెబుతున్నారు వైద్యులు.Water Melon

Also Read: Banana And Papaya: అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా..అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే ?

ఎండకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే పుచ్చకాయ తినాలని సూచిస్తున్నారు వైద్యులు. అలా చేయడంవల్ల చెమట తగడమే కాకుండా వడదెబ్బ కూడా నివారించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఎల్లకాలంలో పుచ్చకాయ తినడం వల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందట. మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావడం వల్ల అజీర్ణ సమస్యలు, గ్యాస్ మరియు ఎస్డిటి లాంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయట.Water Melon

అజీర్ణ సమస్యలు లేకుంటే… పొట్ట కూడా రాదు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా పుచ్చకాయ ఉపయోగపడుతుందట. ముఖ్యంగా ఎండాకాలంలో షుగర్ మరియు బిపి వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినాలని చెబుతున్నారు వైద్యులు. షుగర్ మరియు బిపి వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తింటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చట. కాబట్టి కచ్చితంగా ఎండాకాలంలో పుచ్చకాయ తినే ప్రయత్నం చేయండనీ చెబుతున్నారు వైద్యులు.Water Melon

Join WhatsApp