Health Issues With Bubble Top Water Dispenser

Bubble Top Water Dispenser: మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏ ఒక్కరు వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి రారు. ప్రస్తుత కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఉండటంతో వాతావరణ మొత్తం కలుషితమైపోయింది. దీని ద్వారా నీళ్లు, నేల, గాలి మొత్తం కలుషితమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఉదయం నుంచి రాత్రి వరకు తాగేటువంటి మంచినీళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వైద్యులు.Bubble Top Water Dispenser

Health Issues With Bubble Top Water Dispenser

లేకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బాటిళ్ళలో మంచినీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో బబుల్ క్యాన్ లో వాటర్ తాగుతున్నారు. అందులోనే వ్యాపారస్తులు కూడా మంచి నీటిని అమ్మేస్తున్నారు. బ్లూ కలర్ అలాగే వైట్ కలర్ లో బబుల్ క్యాన్స్ ఉంటాయి. అయితే వీటిలో మంచినీళ్లు తాగడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ క్యాన్స్ లో… ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.Bubble Top Water Dispenser

Also Read: Diabetics: షుగర్ ఉన్నవారు అన్నం తింటున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?

ఒక్కో లీటర్ ప్లాస్టిక్ బాటిల్ లో పదివేల ప్లాస్టిక్ అవశేషాలు ఉంటాయట. అదే మనం 20 లీటర్ల క్యాన్ లో ఎక్కువ ప్లాస్టిక్ అవశేషాలు ఉండే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలా ప్లాస్టిక్ బబుల్స్ లో వాటర్ తాగితే హార్మోన్లలో స్టెబిలిటీ లేకపోవడం, జీర్ణ సమస్యలు, క్యాన్సర్, వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా అలాంటి వాటర్ తాగితే రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దాని ద్వారా రోగాలు మరిన్ని ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.Bubble Top Water Dispenser

జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తే మన బద్ధకం అలాగే గ్యాస్ సమస్యలు వస్తాయట. అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్, బబుల్స్ లో కాకుండా రాగి బిందెలో నీటిని పోసుకొని తాగాలని చెబుతున్నారు. మనం మంచినీళ్లు తాగేటప్పుడు రాగి బిందెలో రాగి చెంబు నింపి తాగితే బెటర్ అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగితే ఇంకా మన ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు.Bubble Top Water Dispenser

Join WhatsApp