Health Issues With Wheat Flour Mysore Bajji

Wheat Flour Mysore Bajji: ప్రస్తుత కాలంలో చాలామంది ఉదయం లేవగానే టిఫిన్లు చేస్తారన్న సంగతి తెలిసిందే. గతంలో నేరుగా అన్నం మాత్రమే తినేవారు జనాలు. కాని కాలం మారినా కొద్దీ జనాలు కూడా పూర్తిగా మారిపోతున్నారు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం లేవగానే టిఫిన్ కచ్చితంగా చేస్తున్నారు. ఈ టిఫిన్ లో కొంతమంది ఇడ్లీ తింటే కొంతమంది మాత్రం దోషలు తింటున్నారు. Wheat Flour Mysore Bajji

Health Issues With Wheat Flour Mysore Bajji

ఇక మరి కొంతమంది పూరీ లేదా మైసూర్ బజ్జీలు ఆరగిస్తున్నారు. అయితే టిఫిన్ సమయంలో ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్ లో వేయించిన టిఫిన్లను తింటే భయంకరమైన అనారోగ్య సమస్యలు లాంటి ప్రమాదాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైసూర్ బజ్జీలు టిఫిన్ సమయంలో తినకూడదని చెబుతున్నారు వైద్యులు.Wheat Flour Mysore Bajji

Also Read: Jaggery in summer: ఎండాకాలంలో బెల్లం విపరీతంగా తింటున్నారా… అయితే ఇవి తెలుసుకోండి

మైసూరు బజ్జీలు ఎక్కువ శాతం ఆయిల్లో వేయించాల్సి ఉంటుంది. అంటే బజ్జీలో బాగా నూనె పట్టుకుని ఉంటుంది. అలాంటి వాటిని మనం తినడం వల్ల కొవ్వు శాతం విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు వస్తే ఎస్డిటి అలాగే మలబద్ధక సమస్యలు కూడా తెరపైకి వస్తాయి. ముఖ్యంగా ఆయిల్లో వేయించిన మైసూరు బజ్జీలు తినడం వల్ల సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా ఉంటాయి. Wheat Flour Mysore Bajji

నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, దగ్గు లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ముఖ్యంగా గుండె నొప్పి అలాగే షుగర్ ఉన్నవారు బజ్జీలు అస్సలు తినకూడదు అని చెప్తున్నారు వైద్యులు. ఆ బజ్జీలు తినడం వల్ల వారి రోగాలు మరింత ఎక్కువ తీవ్రత అవుతాయట. అయితే బయట హోటల్లో దొరికే బజ్జీలు తినడం కంటే… ఇంట్లో మనం మంచి నూనెతో చేసుకొని తింటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.Wheat Flour Mysore Bajji

Join WhatsApp